Category Archives: కవితలు

 చరవాణి(కవిత )-ఈడిగ. నగేష్ 

అందరి హృదయవాణి నీవు లేనిదే నడవదు లోకం ఓ చరవాణి నీ జననంతో ప్రపంచాన్నే అబ్బుర పరిచావు సర్వాంతర్యామిలా లోకాన్నంతా దర్శింప చేస్తావు ఏమి నీ మాయ … Continue reading

Posted in కవితలు | Leave a comment

రక్ష రేఖలు(కవిత )-దేవనపల్లి వీణావాణి

నేలను తాకుతూ నడవాలనే ఆశ తీరేట్టు లేదు ఇంటిముందూ బజారూ రోడ్లూ హాళ్ళూ మాళ్ళూ నేలంతటా మరకల మయమే వాస్తవాన్ని స్పర్శించే ధైర్యం పోయిందేమో నాకు నిజానికి … Continue reading

Posted in కవితలు | Leave a comment

లాస్ ఏంజెలెస్(కవిత )- సురేంద్ర దేవ్ చెల్లి

లోలోపల మనసును చూడలేని వాడే గోర్లపై పూసిన నెయిల్ ఆర్ట్ ని స్పిరిట్ లాలాజలంతో తుడిచేస్తాడు పువ్వులను పీల్చి కాళ్లతో నలిపేస్తాడు -పోలెన్ ఈజ్ అడల్టిఫైడ్ అవే … Continue reading

Posted in కవితలు | Leave a comment

జ్ఞాన దీపాలు(కవిత )- రవి కుమార్ పెరుమాళ్ళ

జ్ఞాన దీపాలు పచ్చ కాగితాల బొత్తి కన్నా బంగారు గనుల కన్నా అన్నిటికన్నా నా జీవితంలో పుస్తకం మిన్న పగలు కృంగదీసినా రాత్రి పూట మిత్రుడై సేదదీరుస్తుంది … Continue reading

Posted in కవితలు | Leave a comment

తెర(కవిత )-దేవనపల్లి వీణావాణి

నాకేదీ నమ్మాలనిపించదు జరిగింది మాట్లాడాలని కూడా అనిపించదు ఏమని చెప్పుకోవాలో కూడా తోచదు మనం అన్న మాట తట్టినప్పుడల్లా ఊడిన జుట్టు వెక్కిరిస్తుంది సాగీ సాగీ విరిగిన … Continue reading

Posted in కవితలు | Leave a comment

” జీన్స్ “(కవిత )-  -డాక్టర్ మాను కొండ సూర్యకుమారి,

మా ఇంట్లో తరతరాలుగా వంటిల్లు ఒక స్త్రీలింగం, వీధిగది , కచేరీచావిడీ పుంలింగాలు. అదేమిటో గానీ మా వంటిళ్ళు నడుస్తాయి!ఎప్పుడు చూసినా అలసిపోయి వుంటాయి అప్పుడప్పుడూ కళ్ళనీళ్ళు … Continue reading

Posted in కవితలు | Leave a comment

సముద్రం(కవిత )-దేవనపల్లి వీణావాణి

ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉందో తన అప్రసవిత గర్భంలో ఎన్నెన్ని కథల దాచుకుందో… అనంతాయువు మోస్తున్న ఆ అలలు గాలికి ఏ ముచ్చట్ల చెప్పి పోతున్నయో.. దివారాత్రుల … Continue reading

Posted in కవితలు | Tagged , , , | Leave a comment

లాస్ ఏంజెలెస్(కవిత)- సురేంద్రదేవ్ చెల్లి

‌‌‌‌‌‌‌‌‌ లోలోపల మనసును చూడలేని వాడే గోర్లపై పూసిన నెయిల్ ఆర్ట్ ని స్పిరిట్ లాలాజలంతో తుడిచేస్తాడు పువ్వులను పీల్చి కాళ్లతో నలిపేస్తాడు -పోలెన్ ఈజ్ అడల్టిఫైడ్ … Continue reading

Posted in కవితలు | Leave a comment

కాండ్రించి ఉమ్మండి(కవిత )..అఖిలాశ

అక్కడో పుట్ట పగిలి కామం పూసుకున్న పురుగులు ఒక్కొక్కటిగా…. సీతాకోకచిలుక దేహాన్ని నలిపేశాయి…! గుమికూడిన కొన్నితోడేళ్ళు మత మూత్రాన్ని తాగి బలిస్తే… మరికొన్ని కుల మలినాన్ని తిని … Continue reading

Posted in కవితలు | Leave a comment

పండుగొచ్చిన వేళ (కవిత ) -దాసరాజు రామారావు

గుడిసె మీదెక్కిన కోడిపుంజు పండుగ పిలుపును తీయగా కూసింది తూర్పు సమీరం అప్పుడే విచ్చిన సూర్యగుచ్చాన్ని కానుకగా మోసుకొస్తున్నది గూట్లోని గువ్వపిల్లలు రెక్కలు మొలిపించుకొని పనులకు బయలెల్లినయి … Continue reading

Posted in కవితలు | Tagged , | Leave a comment