నా రెక్కలో!!! – క్రిష్ణ వేణి

            2008-2012కీ మధ్య, మహిళలకి ప్రసూతి సెలవలు నిరాకరించబడ్డాయన్న ఫిర్యాదులు భారతదేశపు లేబర్ కోర్టులకి 900 కన్నా ఎక్కువగా వచ్చాయి. వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుని, Maternity Benefit Act- 1961 ని మార్చి, అప్పుడున్న 12 వారాలకి బదులు 26 వారాలకి పెంచమంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ Union labor ministry మీద ఒత్తిడి తెచ్చారు. ఆగస్టు నెలలో, 26 వారాల ప్రసూతి సెలవుండే సౌకర్యాన్ని కలిపించే బిల్ పాస్ చేసింది రాజ్యసభ.            తండ్రులు కూడా నవజాత […]

Read more

తూలిన తక్కెడ- క్రిష్ణ వేణి

‘It is better that ten guilty persons escape than that one innocent suffer’: English jurist William Blackstone. It is better to let 100 criminals go free than to imprison one innocent man: Benjamin Franklin. పైనున్న సూత్రాలన్నిటినీ మన న్యాయవ్యవస్థ నమ్ముతుంది. ఇప్పుడు మన జైళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇవన్నీ హాస్యాస్పదవైనట్టుగా అనిపించి, వీటిలో ఎంత శాతం నిజమా! అన్న అనుమానం కలుగుతుంది. ఈ సంవత్సరమే వెలుగులోకి వచ్చి, మీడియాలో సంచలనం […]

Read more

నిషేధపు బండి మీద మరొకటి – క్రిష్ణవేణి

The Vatican is against surrogate mothers. Good thing they didn’t have that rule when Jesus was born:Elayne Boosler                                  24 ఆగస్టున, యూనియన్ కాబినెట్- సరోగసీ బిల్ ప్రతిపాదిత డ్రాఫ్టు మీద స్టాంపు వేసి, ఆ తరువాత పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని చూస్తోంది. అది పాస్ అయితే కనుక, వచ్చే కొత్త ఏక్ట్- జమ్మూ, కష్మీర్ […]

Read more

నా సంపూర్ణత నాదే

Everybody with a womb doesn’t have to have a child any more than everybody with vocal cords has to be an opera singer — Gloria Steinem | American feminist activist.              ‘థెరెసా మే’కి మేనల్లుళ్ళూ, మేనగోడళ్ళూ ఉన్నప్పటికీ- కన్నపిల్లలు లేరు కనుక దేశప్రధాని అవడానికి తానే ఎక్కువ అర్హురాలినన్న స్టేట్మెంట్ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి అయిన ఆండ్రియా లీడ్సమ్‌ కొన్నాళ్ళ కిందట. థెరెసా […]

Read more

దేశమంటే మత్తు కాదోయ్ – క్రిష్ణ వేణి

Our greatest glory is not in never falling, but in rising every time we fall- Confucius అభిషేక్ చౌబే డైరెక్ట్ చేసిన ‘ఉడ్తా పంజాబ్’(Udta Punjab) విడుదలకు ముందే వివాదానికి గురయిందన్నది అందరికీ తెలిసినదే. సినిమా మీద సాగిన చర్చ చాలా మట్టుకు డ్రగ్ menace మీదనా, రాబోయే ఎసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మీద పడే దాని ప్రభావంమీదా అయినప్పటికీ, సమస్య మరింత లోతైన ఒక వ్యాధికి ఆనవాలు అన్నది మాత్రం యదార్థం. సాంస్కృతికంగా సుసంపన్నంగా, భౌతికంగా […]

Read more

దాటలేని గోడలు

మెడకి గుదిబండల్లా అనిపించే తల్లితండ్రులని వదిలించుకోడానికి, వృద్ధాశ్రమాలు ఎలాగూ ఉన్నాయిప్పుడు. కానీ ఏ కోర్టూ, రుజువుల గొడవ లేకుండా… ఖర్చెక్కువ పెట్టకుండా చట్టబద్ధంగా విడాకులు పొందాలన్నా, తమ లాభాలకి/జీవితాలకీ అడ్డం పడుతున్నారనుకోవడం వల్ల భార్యలనీ, అన్నతమ్ములనీ, సాటి ఉద్యోగులనీ వదిలించుకోవాలనుకున్నా- ఉన్న దారి! మెంటల్ ఆసుపత్రులు. అవి అనువుగా దొరుకుతున్నాయీ మధ్య. ప్రభుత్వ ఆస్పత్రులలో అయితే కనుక, ఎవరికయినా సైకాలజీకల్‍ సమస్య ఉందని నిర్థారించడానికి చట్టం ప్రకారం సైకియాట్రిస్టుల అవసరం ఉంటుందని The Mental Health Act Of India చెప్తుంది. ఎవరైనా తమ […]

Read more

జారిపోయిన మూడుముళ్ళు – క్రిష్ణ వేణి

             సుప్రీమ్ కోర్టు, త్వరలోనే అతి ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోగల అవకాశం ఉంది. ఇది భారతదేశపు చరిత్రలో కీలకమైన నిర్ణయం అవగలదేమో కూడా. ఒక మొహమ్మదీయ పురుషుడు మూడు సార్లు, వరసగా ‘తలాక్’ అన్న మాటని ఉచ్ఛరిస్తే అది తత్‌క్షణమైన, చట్టబద్ధమైన విడాకులు పొందడమే-ఇప్పటివరకూ. కిందటి సంవత్సరం అక్టోబర్‌లో, షయిరా బానో కాశీపుర్ జిల్లా(ఉత్తరాఖాండ్)లో ఉన్న తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆమెకే కాక ఇతర ముస్లిమ్ స్త్రీలకి కూడా ఎప్పుడూ వచ్చే పీడకల, ఆమె […]

Read more

వాడిన మొగ్గలు- క్రిష్ణ వేణి

FGM- Female Genital Mutilation. స్త్రీ జననాంగ భాగాలను కత్తిరించడం.       సున్తీ గురించి మనం చదివినప్పుడు మనకి చటుక్కున తట్టేది పేదవడిన ఆఫ్రికన్ దేశాలు. ఈ ఏహ్యమైన ఆచారం అలాంటి దూరప్రదేశాలలో, అనాగరికమైన ప్రాంతాల్లో, నిరక్షసాస్యత ఎక్కువున్న దేశాల్లో మాత్రమే పాటించబడుతుందని అనుకుంటాం మనం. కానీ ఇది మన దేశంలో కూడా ఉందని మనం ఊహించలేం. దావూదీ బోహ్రా శాఖలో, ఖట్నా పేరిట కొనసాగుతున్న దురాచారం ఇది.           వీరు యెమెన్ నుంచి ఆవిర్భవించి, […]

Read more

పూర్వాక్రమణం – క్రిష్ణ వేణి

స్త్రీలకి జరుగుతున్న అన్యాయాల గురించిన ఎరుక అందరికీ ఉంది. పురుషులకి ఏ కష్టాలూ, సమస్యలూ లేవనా! వాళ్ళ గురించి ఒక్కసారీ ఆలోచించమేం మనం? లింగబేధాన్ని పక్కనపెడితే, న్యాయం పొందడం అన్నది ప్రతీ మనిషికీ ఉండే హక్కు. ప్రాణం ఉన్న ప్రతీ జీవీ ఏదో ఒక రకమైన కష్టాన్ని ఎదురుకుంటుంది. పురుషులు పడుతున్న కష్టాలేమిటనా! స్త్రీల రక్షణకోసమని ఏర్పాటు చేయబడిన చట్టాలవల్ల ఇప్పుడు వీరు ఇబ్బందిపడుతున్నారు. అలాగా, ఇలాగా కాదు. బహు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు. స్త్రీల రక్షణ చట్టాలు పురుషుల పట్ల ఆయుధాలగా ఉపయోగపడుతున్నాయి. […]

Read more

కృష్ణ గీత – థర్డ్ జెండర్ -క్రిష్ణ వేణి

ఏప్రిల్ 15న, 2014వ సంవత్సరంలో హిజ్రాలనీ, ట్రాన్స్‌జెండర్సునీ- మూడో జాతి(థర్డ్ జండర్)గా గుర్తించాలని సుప్రీమ్ కోర్టు చారిత్రక తీర్పిచ్చింది. లింగ మార్పిడి చేయించుకున్న వారిని(ట్రాన్స్‌జెండర్స్) వెనుకబడిన వర్గాలు(OBCs)గా పరిగణించాలని కూడా జస్టిస్ కె. ఎస్. రాధాక్రిష్ణన్ చెప్పారు. ఉద్యోగాల్లో, చదువుల్లో ట్రాన్స్‌జెండర్లకి కోటాలు నియమించడమే కాక వారికి కీలక సదుపాయాలని కూడా అందించమనీ, విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, వైద్య సౌకర్యం అందుబాటులోకి తేవాలనీ కూడా సుప్రీమ్ కోర్టు ప్రభుత్వానికి ఉత్తరువులు జారీ చేసింది. “లింగ నిర్ధారణ అన్నది సంబంధిత వ్యక్తి […]

Read more
1 2 3