పేజీలు
లాగిన్
వర్గాలు
Category Archives: కథలు
కథ-7 ‘ నా తండాలో తలెత్తుకున్న రబాబ్(వీణ) -– డా.బోంద్యాలు బానోత్ (భరత్)
ఆ తండాలో ‘బాణోత్ వస్రాం నాయక్’ ఉండేవాడట, ఆయనకు ఇద్దరు కుమారులు- బాణోత్ హన్మా నాయక్, బాణోత్ హేమ్లా నాయక్. ఐతే ఈ బాణోత్ హన్మా నాయక్ … Continue reading
*పెళ్ళి రోజు కానుక*(కథ)-కౌలూరి ప్రసాదరావు
” అమ్మగోరు అదోలా ఉండారు, ఓ పాలి సూడు!” చెవులు కొరికేస్తూ గుసగుసలాడింది,పని మనిషి రంగమ్మ. ఆమె భర్త కిట్టప్ప యజమానురాలు భారతి వైపు చూసి, “అదేటి … Continue reading
తృప్తి(కథ ) -షఫేలా ఫ్రాంకిన్
“పొద్దున్నే ఎక్కడికో వెళ్ళాలన్నావ్ ఇంకా పడుకునే ఉన్నావేంటే?” అని రూమ్మేట్ లేపితే మెలకువొచ్చింది దీవెనకి. టైం చూసుకుంటే ఎనిమిదైంది, రాత్రి ప్రవీణ్ ని విష్ చేసి కబుర్లాడుతూ … Continue reading
ఈ తీర్ధం ఆ శంఖంలో నుండి …(కథ )- కాదంబరి కుసుమాంబ
అన్నయ్య విజయ మోహన్ పెరట్లో సన్నజాజిపందిరి దగ్గర కూర్చున్నాడు. “లక్ష్మణ్, వచ్చే నెలలో రిటైర్ ఔతున్నాను. ఇన్నాళ్ళూ లక్షణంగా కులాసాగా గడిచాయి రోజులు, ఇకముందు ఇంట్లో కూర్చుని … Continue reading
నా తండా కథలు-4 -సీత్లా కర్రెే చఁ – డా.బోంద్యాలు బానోత్(భరత్)
మండువేసవి ముగిసింది. సంతోషాల వసంతకాలం పచ్చదనంతో వానాకాలమై వాలింది. అందాకా ఎండకెండిన ముఖాల్లో ఒక్కసారిగా తేనే తొణికిసలాడింది. ఆకసంలో కారుమబ్బులు కమ్ముకున్నయి. తండావాసుల ఆశలు చిగురించినయి. మూడురోజుల … Continue reading
సమాంతరాలు – లేత మనసు – యం .యస్ .హనుమంతరాయుడు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బియిడి క్లాస్ రూమ్ ప్రిన్సిపాల్ సార్ ఆ రోజు క్లాస్ కు వచ్చాడు . డియర్ స్టూడెంట్స్ రేపటి నుండి మీరందరూ మీకు అలాట్ … Continue reading
లైఫ్ పార్ట్నర్ (కథ)-డాక్టర్. షహనాజ్ బతుల్
‘హలో కావ్యా ‘ శాంతి గొంతుక విని వెనక్కి తిరిగాను. ‘చాలా రోజులకు కనిపించావు. బాగున్నావా ? అడిగింది.’ ‘బాగున్నాను.అస్సలు ఇంటికి, రావడమే మానేసావు. నీవు బాగున్నావా? … Continue reading
నా తండా కథలు-3 –ఝమ్మరిరో నాచ్ -డా.బోంద్యాలు బానోత్(భరత్)
వో చాందణీ రాతేఁ (అవీ పున్నమి రాతృలు) ఆమవాస్యా వెళ్ళీ, పున్నమి ప్రవేసించ్చిందంటే, తండా ప్రజల ఆనందానకీ హద్దే ఉండదు. మరీ ముఖ్యంగా పిల్లలకు, యువతీ యువకులకు … Continue reading