Category Archives: గౌతమీగంగ

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

నోటితో డోలు  వాద్యం వాగిందీ ఆహా వాగిందీ బొమ్మ పెళ్ళి బాజా మేళం బలే హుషారండీ ఆహా బలే హుషారండి. పెళ్ళి కూతురిని పెళ్ళి కొడుకునూ ఊరేగిద్దాము. … Continue reading

Posted in గౌతమీగంగ | Comments Off on గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

ఎంత ధనవంతురాయిన ఇల్లాయినా అవసరం పడినప్పుడు సామాన్యులైన బంధువు ఇళ్ళకు వెళ్ళి వారికి సహాయపడేది. అలాగే తనకు అవసరం అయినప్పుడు చనువుగా వారి సహాయాన్ని పొందేది. డబ్బు … Continue reading

Posted in గౌతమీగంగ | Comments Off on గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గోదావరి జిల్లా వారికి నాటి వరకూ గొబ్బి పూజ, త్లెవారు జామున మాత్రమే చేయడం అవాటు. గుంటూరి నుంచి బంధువు ఇంటికి వచ్చిన ఓ బాలిక సీతమ్మ … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , , | Comments Off on గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

కొద్దిపాటి జరుగుబాటు కవారంతా ఓ ఆవును కొనుక్కునేవారు. నుగురైదుగురు యువకు జట్టుగా ఏర్పడి ఈ పశువు పోషణలో గృహస్థుకు సహాయ పడేవారు. ఉదయం 9 గంటకల్లా వారు … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , , | Comments Off on గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

చిన్నతనం నుండి రామదాసు, పురందరదాసు, స్కందపురీశుడు, త్యాగరాజు వంటి వాగ్గేయకారుల కీర్తనల్ని భక్తి శ్రద్ధలతో ఆలపించే సీతమ్మ గారిలో వారి పట్ల భక్తి ప్రపత్తులు ఏర్పడ్డాయి. వారి … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , , | Comments Off on గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గౌతమీగంగ(ఆత్మకథ) – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

పల్లవి॥ మది పొంగుచు నీవిట జనుమా దయగొనుమా కృపగనుమా జయా మంగళ హారతీ గొనుమా. 1. భృంగవేణి మృదుసై కత శ్రేణీి। రంగనాయకుని పట్టపు రాణీ మంగళాంగి … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , | Comments Off on గౌతమీగంగ(ఆత్మకథ) – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గ్రహణ సమయంలో సమస్త వస్తువులూ మైల పడిపోతాయి. బిందెలలో నీరు బయట పారబోసి ఆ బిందెలు తోమాలి. ఆహార పదార్థాలు ఏమన్నా మిగిలితే బైట పారవేయాలి కాని … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , | Comments Off on గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

ఆ తరువాత ఆ దంపతులకు మరో ముగ్గురు బిడ్డలు కలిగారు. అందర్ని అదే వేడుకతో అపురూపంతో పెంచారు. ఆఖరి పిల్లకు ప॥ ఏమే ఓ చిట్టీ ఏడవకేయీ … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , | Comments Off on గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

ఇక్కడ ముత్తయిదువుల ఉత్సాహం మిన్నుముడుతుంది. మీమీ భర్తల పేర్లు చెప్పండి అని ఆ స్త్రీలను అడుగుతారు. మీ ఆయన పేరు చెప్తేనే కాని లోనికి రానియ్యం అని … Continue reading

Posted in ఆత్మ కథలు, గౌతమీగంగ | Tagged , , | Comments Off on గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

గౌతమీగంగ – కాశీచయనుల వెంకట మహాలక్ష్మి(ఆత్మకథ)

పల్లవి॥ లాలీ! లాలీ! కృష్ణయ్యా లాలీ నా ముద్దు తండ్రీ! జోలానిదురించవయ్య। ఘనపాళీ వజ్రాల తండ్రీ లాలీ! ఎవతే చూచేరా నిన్ను ఇంత పోరూ పెట్టేవు పోరు … Continue reading