పేజీలు
లాగిన్
వర్గాలు
Category Archives: కాలమ్స్
అరణ్యం 2 – రాతి పుస్తకం – దేవనపల్లి వీణావాణి
వర్షాల బీభత్సపరిస్థితులనుంచి జనజీవనం కుదుటపడి మళ్లీ తమతమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఎవరికివారు అనుకోని విరామంనుంచి బయటపడి మళ్లీ పరుగందుకుంటున్నారు.మేమూ మళ్ళీ పరుగందుకున్నాం. పస్రా అవతల కొంతదూరంలో … Continue reading
అరణ్యం 2 –వాన గాయం – దేవనపల్లి వీణావాణి
సరిగ్గా ఇప్పటికి రెండువారాలనుంచి వానలు కురుస్తూనే ఉన్నాయి. ఏటూరునాగారం చుట్టుముట్టు నీళ్ళుచేరిదాదాపు మూడురోజులు గడుస్తున్నది.ములుగుకువెళ్ళే రోడ్డు కొట్టుకుపోయింది. రామప్పచెరువునుంచి మొదలుకొని ములుగురోడ్డు తెంచుకుని నీళ్ళు సముద్రాన్ని తలపించేలా … Continue reading
అరణ్యం 2 – శాక -దేవనపల్లి వీణావాణి
రాత్రి భారీగా కురిసిన వర్షానికి పొద్దునకల్లా పైమట్టి కొట్టుకుపోయి చిన్నకాలువలు కట్టింది. నేనున్న చోటు పాత ఒకేగది, చిన్నవంటగది,అంతకన్నా చిన్నహాలుతోఉన్న డాబా. ఇంతకుముందు బీటుఅధికారి వసతిగృహంగా ఉండేది. … Continue reading
కాంగ్రెస్ కు నిధులు సేకరించి , బ్రిటీష్ వారిని క్షమా భిక్ష కోరకుండా మూడు సార్లు జైలు పాలైన ధీర వనిత –శ్రీమతి కొండా అలివేలు మంగ సత్యవతమ్మ -గబ్బిట దుర్గాప్రసాద్
6-10—1931న గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా రూపెన గుంట్ల గ్రామం లో రూపెనగుంట్ల సీతారామయ్య ,సరస్వతమ్మ దంపతులకు రెండవ కుమార్తె గా అలివేలు మంగ సత్యవతమ్మ … Continue reading
అరణ్యం 2 – ఆక్రాంతం – దేవనపల్లి వీణావాణి
వచ్చి అరగంట దాటింది. కొమ్మలు నీడలు కమ్మిన సన్నని కాలిబాట మొక్కలునాటడంకోసం దున్ని, గుంతలు చేసి పెట్టిన ప్రాంతానికి దారి ఇస్తుంది. ఆక్రమితప్రాంతాన్ని స్వాదీనం చేసుకోవడంకోసం అన్ని … Continue reading
Posted in కాలమ్స్
Tagged aranyam, అరణ్యం, విహంగ, వీణావాణి, శీర్షికలు, veenaavaani, vihanga
Leave a comment
అరణ్యం 2 – కొండమల్లెలు – దేవనపల్లి వీణావాణి
నేనున్నది చాలా చిన్న గది కనుక , ఎండవేడి భరించరానిదై పోయింది.నీళ్లకు కష్టం లేదు కానీ మంచి నీళ్లకు కష్టం. గోదావరి ఇప్పుడు వట్టి పిల్ల కాలువ. … Continue reading
Posted in కాలమ్స్
Leave a comment
అరణ్యం 2 – చింతామణి – దేవనపల్లి వీణావాణి
పొద్దున గమనించినప్పుడు చిన్నపీటలాంటి మొట్టు ఒకటి బయట కనిపించింది.అడిగితే సర్వాయి సౌత్ బీటులో తెచ్చామని ,అలాంటివి అక్కడ ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. అది ఉత్తమొట్టు కాదు, … Continue reading
Posted in కాలమ్స్
Tagged అరణ్యం, కాలం, చింతామణి, దేవనపల్లి, దేవనపల్లి వీణావాణి, విహంగ, వీణావాణి, శీర్షిక
Leave a comment
అరణ్యం 2 – మధుఖండం – దేవనపల్లి వీణావాణి
నాలుగైదు రోజులకుగానీ బయటకు వెళ్లలేకపోయాము. ఇప్పుడు వెళ్ళేది మొదటి పర్యటన, ఇంత తీవ్రమైన ఎండల్లో నీటివనరుల పరిస్థితి ఎలా ఉందో చూడాలనుకొని తాడ్వాయి అడవికి వెళ్ళాము.అటవీశాఖ వన్యప్రాణులకు … Continue reading
Posted in కాలమ్స్
Tagged అరణ్యం, దేవనపల్లి వీణా వాణి, విహంగ, విహంగ కాలమ్స్, వీణావాణి
Leave a comment
అరణ్యం 2 – అభంగలీల 2 – దేవనపల్లి వీణావాణి
కొత్త చిగురుతొడిగే చైత్రమాసంలో నిట్టనిలువు జపంచేస్తున్న దారువుల మధ్యనుంచి పాపటి చీలికలాంటి దారి మీద వెళ్తుంటే వేడి గాలి చెవులను విసిరి కొట్టిన క్షణం ఎప్పటికీ జ్ఞాపకం … Continue reading
అరణ్యం 2 పరిచయం – దేవనపల్లి వీణావాణి
అందరికీ నమస్కారం. విహంగ మహిళా అంతర్జాల సాహిత్య మాస పత్రికలో అరణ్యం పేరుతో సంవత్సరకాలం పాటు వచ్చిన వ్యాసాలు 2022 సంవత్సరంలో ధరణీరుహ పేరుతో పుస్తకంగా వచ్చింది. అది … Continue reading
Posted in కాలమ్స్
Tagged ఆరణ్యం, కాలమ్స్ అరణ్యంవీణా వాణి, విహంగ, వీణా వాణి అరణ్యం, శీర్షికలు
Leave a comment