బాలల హక్కుల ప్రప్రధమ రూపకర్త ఎగ్లాంటైన్ జేబ్ – శివ లక్ష్మి

బాలల హక్కుల ప్రప్రధమ రూపకర్త ఎగ్లాంటైన్ జేబ్ మొదటి బాలల హక్కుల ప్రకటనను “జెనీవా డిక్లరేషన్” అని అంటారు గానీ దాని వెనక ఉన్న ఒక గొప్ప దార్శనికురాలైన స్త్రీమూర్తి గురించి ఎక్కడా వినపడదు. 1876 లో ఇంగ్లాండ్ లో జన్మించిన ఎగ్లాంటైన్ జేబ్ (Eglantyne Jebb) అనే మహిళకు ఆమె కుటుంబ నేపధ్యం వల్ల సామాజిక స్పృహ,నిబద్ధతలు చాలా ఎక్కువ. ఆమె 1923 లో బాలల హక్కుల గురించి పరిశోధించి,కృషి చేసి ఒక ప్రణాళికలో కొన్ని మౌలికమైన డిమాండ్స్ తో ఒక అంతర్జాతీయ […]

Read more

మసాన్-క్రిష్ణ వేణి

యుపి రాష్ట్రంలో శ్మశానానికి స్థానికమైన వాడుక మాట. కాశీలో ఆత్మలు రుణవిముక్తులవుతాయంటారు. శతాబ్దాలుగా జీవితాలతో మరియు మరణాలతో తంటాలు పడుతున్న ఈ ఊరి అనన్యమైన లక్షణాన్ని ఈ సినిమా అద్భుతంగా కనపరుస్తుంది. వారణాసిలో సామాన్యంగా చూపే ఆలయాలూ, సాధువులూ, సైకిల్ రిక్షాలూ కాక, అక్కడ గడుపుతున్న జీవితాలని ప్రతిబింబిస్తుందీ సినిమా. బెనారస్ సారాన్నీ, అచలమయినదయినా కానీ మార్పు చెందగల ఊరినీ- దృశ్యాలద్వారానే వర్ణిస్తుందీ చిత్రం. ఇప్పటి బెనారస్ నేపధ్యంలో చిత్రీకరించబడిన మసాన్‌లో రెండు భిన్నమైన, సమానాంతరంగా సాగే కథలు ఆఖరున కలుస్తాయి. మొదటి కథ […]

Read more

Igor and the Crane’s జర్నీ(సినిమా సమీక్ష)- శివలక్ష్మి

Igor and the Crane’s Journey Director : Evheny Ruman. Country : Israel-Germany-Poland. Language : Hebrew, Russian with English Subtitles. Duration : 90 minutes Age Group : 10 years ఇగోర్ అనే పదకొండు ఏళ్ల బాలుడు ఈ చిత్ర కథా నాయకుడు. తన బుద్ధికుశలత తోనూ,చాకచక్యంతోనూ విడిపోయిన తన తండ్రి సాన్నిహిత్యాన్ని సాధించుకోవడమే ఈ సినిమా కథాంశం. ఇగోర్ అతని పక్షి”కార్ల్”- వీళ్ళిద్దరి వలస జీవితాల్లో వచ్చిన మార్పులు ఈ చిత్ర కథనం. ఇగోర్ […]

Read more

మహారాల్(సినిమా సమీక్ష) – శివ లక్ష్మి

Director : Pavel Jandourek Country : Czech Republic Language : Czech with English Subtitles. Duration : 103 minutes Age Group : Above 10 Years. ఇతివృత్తం : ప్రేగ్ నగరానికి చెందిన డేవిడ్ ,ఎలీనా, ఓండ్రా అనే ముగ్గురు పిల్లలు, వీళ్లతోపాటు ఇంకో ఇద్దరు చిన్నారులు వేసవి సెలవుల్లో చేసిన సాహసోపేత యాత్రే ఈ చిత్ర కథాంశం. ప్రేగ్ నగరం, ఆ నగర చరిత్ర,దాని వైభవం – వివిధ దశలు ప్రేక్షకుల మెదళ్ళకు పదును పెడతాయి! […]

Read more

Nono – The Zig Zag Kid(సినిమా సమీక్ష )- శివలక్ష్మి

Director : Vincent Bal Country : Netherlands, Belgium, U.K., Spain, France Language : English,Dutch,French Duration : 95 minutes Age Group : 13 Years &above all age groups. ఇతివృత్తం: . “జిగ్ జాగ్ కిడ్” అంటే సమాజం స్థిరీకరించిన ధోరణులనూ, మూస పద్ధతులనూ చేధించుకుని బయటికి వచ్చిన బాలుడు అని అర్ధం. 13 సంవత్సరాల నోనో అనే బాలుడి ప్రపంచం లోని గందరగోళాలు, భయాలు,ఫాంటసీల దృశ్యీకర ణే ఈ సినిమా! సాధారణంగా ఆ వయసు […]

Read more

Habanastation (సినిమా సమీక్ష) – శివలక్ష్మి

డైరెక్టర్ : ఇయాన్ పాడ్రన్ దేశం : క్యూబా సినిమా నిడివి : 95 నిమిషాలు. భాష : స్పానిష్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో) వయసు : 10 సంవత్సరముల పైబడిన బాల-బాలికల కోసం. ఇతివృత్తం : సోషలిస్టు క్యూబాలో ప్రజల మద్య పెరిగిపోతున్న అసమానతల గురించి చర్చించిన చిత్రమిది. క్యూబన్ సమాజంలోని ధనిక-పేద సాంఘిక పరిస్తితుల్లో జీవిస్తున్న ఇద్దరు బాలుర మధ్య స్నేహాన్నీ, వారి రోజువారీ జీవితాల ద్వారా సమాజంలోని ధనిక,పేద ప్రజల మద్య పెరుగుతున్న అంతరాలనూ,విద్యా విధానా న్నీ కూడా ఈ […]

Read more

Horizon Beautiful – శివ లక్ష్మి

HORIZON BEAUTIFUL Director: Stefan Jäger Country: Ethiopia, Switzerland Language: Swiss with English Subtitles Duration: 91 minutes Age Group: above 10 years. ఇతివృత్తం : ఇథియోపియా దేశంలోని ఆడ్మస్సూ అనే ఒక బాలుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆట ఫుట్ బాల్ . ఆ ఆటను ఆడి, “యూరప్ మొత్తంలో అతి గొప్ప సాకర్ క్రీడాకారుడు ఆడ్మస్సూ” అని ఘనకీర్తి తెచ్చుకోవాలనీ, సంగీతంలో నైపుణ్యం సాధించాలనీ అతనికి రెండు గొప్ప ఆశయా లుంటాయి. చూస్తున్నవారికి అవి బొత్తిగా పగటి […]

Read more

“స్ట్రైక్” సినిమా ప్రపంచ శ్రమజీవులు – శివ లక్ష్మి

“స్ట్రైక్” సినిమా ప్రపంచ శ్రమజీవుల కందించిన సందేశం. Director : Sergei Eisenstein Country : Soviet Union Duration : 1 hr. 22 min. 1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణ“స్ట్రైక్”.ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్రనిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్”. ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన రాజకీయ చిత్రం. ఒక మెటల్ ఫ్యాక్టరీలో 25 రూబిళ్లు ఖరీదు చేసే ఒక మైక్రోమీటర్ మాయమవుతుంది.ఆ నేరాన్ని […]

Read more

ఒసామా – శివ లక్ష్మి

Director: Siddiq Barmak Country: Afghanistan, Ireland, Japan Language: Dari Farsi with English Subtitles. Duration: 84 minutes Age Group: Above 13 years. ఇతివృత్తం : అమానుషమైన స్త్రీ అణచివేత అమలవుతున్న దేశంలో ఒక బాలిక, బాలుడి అవతారమెత్తి పడరాని అగచాట్లు పడుతుంది. ఒక కుటుంబంలోని మూడు తరాల మహిళలను ప్రతినిధులుగా తీసుకుని తాలిబాన్ పాలన లోని ఆఫ్ఘానీ మహిళల దుర్భరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలను దృశ్యీకరించడమే ఈ చలనచిత్ర సారాంశం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో […]

Read more

హోరైజన్ బ్యూటిఫుల్

                                                    HORIZON BEAUTIFUL Director: Stefan Jäger Country: Ethiopia, Switzerland Language: Swiss with English Subtitles Duration: 91 minutes Age Group: above 10 years. ఇతివృత్తం : ఇథియోపియా దేశంలోని ఆడ్మస్సూ అనే ఒక బాలుడికి  అత్యంత ప్రీతిపాత్రమైన ఆట ఫుట్ బాల్ […]

Read more
1 2 3