Ads
-
విహంగ రచయితలు
గత సంచికలు
వర్గాలు
పేజీలు
తాజా వ్యాఖ్యలు
- Doctor Nalini on ఠాకూర్ బరి మహిళలు- జ్ఞానదానందినీదేవి విశిష్టత!
- vanaja Tatineni on ఆడపనీ.. మగపనీ..
- bhasker.koorapati on నా జీవన యానంలో…
- anguluri anjanidevi on భూ భమ్రణంలో మనిషి
- anguluri anjanidevi on భూ భమ్రణంలో మనిషి
- anguluri anjanidevi on ఎనిమిదో అడుగు 2
- జాన్ హైడ్ కనుమూరి on ఓడిగెలిచిన రాత్రి
- ravi on విహంగ మే 2013 సంచికకి స్వాగతం !
- damu on మలి సంధ్యలో…
- ఆర్.దమయంతి. on ఆ’మే’ డే ! (సంపాదకీయం)
- దడాల వెంకటేశ్వరరావు on ఓడిగెలిచిన రాత్రి
- rathnam on భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
- varalakshmi on నర్తన కేళి -8
- Vamsi on విచలిత
- జాన్ హైడ్ కనుమూరి on ఓడిగెలిచిన రాత్రి
-
తాజా రచనలు
- నర్తన కేళి -8
- ‘అన్వేషణ’ పుస్తక ఆవిష్కరణ
- ఆ’మే’ డే ! (సంపాదకీయం)
- రక రకాల వస్త్రాలను శుభ్రపరచుట
- మేడే మా కోసమేనా? నిజమా ?
- కట్టెలమ్మనివ్వకండి…
- ఆడదేఆధారం
- ఠాకూర్ బరి మహిళలు- జ్ఞానదానందినీదేవి విశిష్టత!
- భూ భమ్రణంలో మనిషి
- నా జీవన యానంలో…
- ఎన్న ముద్ద నా బాస
- తెలుగులో 20వ శతాబ్ది తొలి ఐదు దశాబ్దాల స్త్రీల కవిత్వం (1900-1950) -2
- ఓడిగెలిచిన రాత్రి
- హుస్నాబాద అంగడి
- టగ్ ఆఫ్ వార్ – 5
- ఆడపనీ.. మగపనీ..
- సమకాలీనం- ఇది తప్ప రాసేందుకేమీ కనిపించడం లేదు!
- నా కళ్లతో అమెరికా-19
- వన్నె తరగని వనిత…..
- గౌతమీ గంగ
- భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు
- స్త్రీ యాత్రికులు
- నవలల్లో మనో విశ్లేషణాత్మకత
- ఓయినం
- కొత్త మార్కెట్ దేవుడు – హిందుత్వ
- సుప్రసిద్ద తమిళ రచయిత్రి శివశంకరి నవల’ముక్కనాం కయిరు’- రామానుజరావు తెలుగు అనువాదం.
- ఎనిమిదో అడుగు 2
- లలిత గీతాలు
- నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్
- గర్భిణి స్త్రీ సంరక్షణ
- స్వయంసిద్ధ – అనర్థాల అనలంలో…
- విహంగమహిళా సాహిత్య పత్రిక ఏప్రిల్ సంచికకి స్వాగతం !
- శివసాగర్ ప్రధమ వర్ధంతి సభ
- ‘రామ చంద్ర మౌళి’ పుస్తకాల ఆవిష్కరణ
- సంపాదకీయం







అనుసరించండి
Category Archives: సమకాలీనం….
సమకాలీనం- ఇది తప్ప రాసేందుకేమీ కనిపించడం లేదు!
ఎటు చూసినా సమకాలీనం అంటూ ఇంకే విషయమూ రాయడానికి కనబడ్డం లేదు. భారత జాతి యావత్తూ నేడు తల దించుకుంటున్న అత్యాచారాల పర్వం తప్ప! వార్తాపత్రికలు తెప్పించుకోకూడదని జనాలు నిర్ణయించేసుకుంటున్నారు. ఉదయాన్నే ఏ భయంకరమైన వార్త చదవాల్సివస్తుందోనని భయం! నేరాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ తో టీవీ చానల్స్ కు తీరిక లేదు! అవి … Continue reading
Posted in సమకాలీనం....
1 Comment
సమకాలీనం – వివాహ బంధం
కొండపల్లి కోటేశ్వరమ్మగారి రచన నిర్జన వారధి చదివినా, అన్నపూర్ణాదేవి రచన ఏన్ అన్ హర్డ్ మెలొడీ చదివినా, నటి సారిక జీవితాన్ని చూసినా, మా పై ఇంటి పనిమనిషి జీవితం గురించి విన్నా….. ఏవీ వేరు కాదు. కమిట్మెంట్ నుండి విడదీయబడ్డ జీవితాలవి! సోషల్ కమిట్మెంట్ అంటే వివాహం. దానితో ముడిపడ్డ అంశాలు బోలెడు. … Continue reading
Posted in సమకాలీనం....
Tagged అన్నపూర్ణాదేవి, కుటుంబం., దేశం మహిళ, నాగరికత, పిల్లలు, బ్యాంకు, భర్త, లావాదేవీ, విజయ భాను కోటే, వివాహ బంధం, వివాహ బంధం కొండపల్లి కోటేశ్వరమ్మ, వివాహ వ్యవస్థ, వివాహం, సమకాలీనం, సారిక, స్త్రీ
Leave a comment
సమకాలీనం-ప్రతిరోజూ నీదే!
కొన్ని క్రొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. కొన్ని క్రొత్త అంకురార్పణలు చేయాల్సిన సమయం కొన్ని ప్రతిధ్వనులను ఇకనైనా బయటపెట్టాల్సిన సమయం కొన్ని సంఘర్షణలను సమాజపరం చేయాల్సిన సమయం కొన్ని పోరాటాలను తీవ్రతరం చేయాల్సిన సమయం సమానత్వం అడిగితే రాదు తీసుకో…అది నీ హక్కు కాదన్న చోటల్లా ఆ బలాన్ని ధిక్కరించు అహంకారం అణచనిదే ఆగదు పొగరనుకోనీ…కానీ … Continue reading
Posted in సమకాలీనం....
Leave a comment
కుటుంబపోషకులు మహిళలే ఐనపుడు వారి రక్షణ???
భారతదేశంలో నానాటికీ మహిళలే పోషిస్తున్న కుటుంబాలు పెరిగిపోతున్నాయట! రెండువేల పదకొండు సెన్సస్ ( జనాభా గణన) వివరాలను ప్రభుత్వం విడతలు విడతలుగా వెలువరిస్తున్న క్రమంలో మొన్న ఈ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల కుటుంబాలు మహిళల రెక్కల ఆధారంగానే పోషించబడ్తున్నాయంట. మన రాష్ట్రంలో ఇలాంటి కుటుంబాలు ముప్ఫై లక్షలట. మరి … Continue reading
Posted in సమకాలీనం....
Leave a comment
హెచ్చరిక
విను ఈ విషయం నీకు అన్నీ తెలుసు గ్రహాలన్నింటిలో జీవం ఉన్న గ్రహం మనదే నాగరికత గురించి చదివిన కొద్దీ మనమెంత గొప్ప బుద్ధిజీవులమో అర్థమౌతుంది. ఒకప్పుడేమో! నువ్వు బలవంతుడివని నమ్మి, కుటుంబ భారం నువ్వు తీసుకున్నావ్! నాకున్న/నువ్వు నాకున్నవని చూపించిన బలహీనతల వల్ల ఇంటి బాధ్యత నేను తీసుకున్నాను. ఉన్నది నువ్వు,నేనే! స్త్రీజాతి, పురుష … Continue reading
Posted in సమకాలీనం....
2 Comments
సమకాలీనం- ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబరు ఒకటో తారీఖున జరగబోతోంది. నిత్య జీవిత సమరం చేస్తున్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల్లో స్త్రీల జనాభా ఎంత? సగం! రైల్లో తల పెట్టేసిన స్త్రీలు, నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న స్త్రీలు చాలా మంది. ఒళ్ళు తగలబెట్టుకునే వాళ్ళు, నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యలు చేసుకునే వారు చాలామందే! … Continue reading
Posted in సమకాలీనం....
Tagged ఆత్మహత్య, ఎయిడ్స్, ఐక్యరాజ్యసమితి, ఐక్యరాజ్యసమితి రిపోర్టు, కోటే, చైనా, డిసెంబరు, దినోత్సవం, నది, పాజిటివ్, ప్రపంచ, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రభుత్వ, భాను, భారతదేశం, భార్యాభర్తల, మానసిక, రిపోర్టు, లివింగ్ పాజిటివ్ విత్, విజయ., విజయభాను కోటే, విహంగ, వైరస్, శారీరక స్థితి, సమాజం, సెక్స్ వర్కర్ల, హెచ్ .ఐ .వి, vihnag
1 Comment
సమకాలీనం- భారతదేశం స్త్రీలకు భద్రత కరువైన దేశమట!!!
కాన్సెన్సుఅల్ రేపో వల్లనే రేప్ లు జరుగుతున్నాయని ఒకాయన బల్ల గుద్ది చెప్తాడు. ఒకామె పాపం స్త్రీలు పురుషులతో కలిసి పని చేయడం, వారితో కలిసిమెలిసి ఉండడం వల్లనే రేప్ లు జరుగుతున్నాయని నొక్కి వక్కాణిస్తుంది. ఆడవాళ్ళకు మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దని, నలభైల్లోపు … Continue reading
Posted in సమకాలీనం....
Tagged ఆడపిల్లలు, ఎమ్ పీ, కాన్సెన్సుఅల్, కోటే, ధరమ్ బీర్ గోయత్, నాయకుడు, పాపం, పురుషుల, పెళ్ళి, ప్రజల, బహుజన్ సమాజ్ పార్టీ, బాలికల, బాలికలకు విద్యా హక్కు, భాను, భారతదేశం, భారతదేశం స్త్రీల, మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి, మొబైల్ ఫోన్లు, రాజ్ పాల్ సైనీ, విజయ., విజయభాను కోటే, విద్యా హక్కు, స్టేట్ మెంట్స్, స్త్రీ, స్త్రీలు, హర్యానా, హర్యానా కాంగ్రెస్
3 Comments
సమకాలీనం- పార్లమెంటుకో లేఖ రాద్దాం
ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికీ తెలియజేయునదేమనగా….. ఇహ ఆగేది లేదు…ఈ రోజో, రేపో పార్లమెంటు సమావేశాలపై రిట్టో,సిట్టో ఏదొకటి వెయ్యబోతున్నాను నేను. కాదూ కూడదూ అంటే, సమాచార చట్టంతోనైనా కొట్టబోతున్నాను. నాతో ఎవరు రాబోతున్నారోచ్? పార్లమెంటు సమావేశాలా?వాటంత కంపు వేసాలు ఉండనే ఉండవంటున్నారా? ఒకప్పుడు పార్లమెంటు సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారని మొదటిసారి ప్రకటించినపుడు, ఆఫీసులకి సెలవు పెట్టి … Continue reading
Posted in సమకాలీనం....
Tagged అమ్మాయి, కేమెరాలు, కొడుకు, పాఠాలు, పార్లమెంటు, ప్రత్యక్ష ప్రసారం, మహిళలు, మాస్టారు, మొగుడు, విజయ భాను కోటే, సమాచార చట్టం
1 Comment
సమకాలీనం- పవర్ కట్ కట్ కట్
విద్యుత్తు ఎలా తయారుచేస్తారు? భారతదేశంలో విద్యుత్తు ఎన్ని రకాలుగా తయారుచేస్తారు? హైడ్రో ఎలక్ట్రిసిటీ/ ధర్మల్ విద్యుత్తు అనగానేమి? పాఠశాలల్లో పిల్లలకు నేర్పిన విద్యుత్ పాఠాలు…. అంతేనా? విద్యుత్తును ఆదా చేయకపోతే వచ్చే నష్టాలు విద్యుత్ ను ఆదా చేసేందుకు సూచనలు…. ఇప్పుడివన్నీ అనవసరం అనిపిస్తుంది హ్ మ్ మ్ మ్…. బ్యాక్ టు ప్రిమిటివ్ ఏజస్….. … Continue reading
Posted in వ్యాసాలు, సమకాలీనం....
Leave a comment
సమకాలీనం – సవరణలు
[captionpix align="right" theme="crystal" width="160" imgsrc="http://vihanga.com/wp-content/uploads/2012/04/Vijaya-bhanu.jpg" captiontext="విజయ భాను కోటే"] నాకో సందేహం! పాతదే అయినా…ఎందుకో…ఇపుడు ఆ చట్టం మారిపోయి, క్రొత్తదేమైనా వచ్చిందేమో…నేనేమైనా జనరల్ నాలెడ్జిలో వెనుకబడిపోతానేమోనని భయం. “ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి వయసెంత ఉండాలి?” వార్నీ ఇంతేనా? అనకండి. నా అనుమానాలు నాకున్నాయి.నాకిపుడో క్రొత్త సందేహం. తీర్చండి మరి! అమ్మాయికి పెళ్ళికి కనీస వయసెంత? … Continue reading
Posted in వ్యాసాలు, సమకాలీనం....
Tagged అడ్మిషన్, ఇష్యూ, కట్నం, కోకొల్లలు, చట్టం, చదువు, జనరల్ నాలెడ్జి, తిరోగమనం, దుబాయ్, నేరం, పురోగమనం, పెళ్ళి, పెళ్ళి వయసు, బాధ్యత, బాల్యవివాహాలు, భర్త, మన ఆంధ్రప్రదేశ్, మనుషులు, ముస్లిం యువతులు, వరకట్నం, వివాహ వ్యవస్థ, సంఘటనలు, సమూహం, సాహసం సేయరా ఢింభకా, హక్కు
Leave a comment











