Category Archives: ఆత్మ కథలు

నా జీవనయానం లో…. పండగలు -2

అప్పటికి ఈ ప్రాంతంలో కాపుల ఇళ్ళల్లో ఉండ్రాళ్ళ తద్ది , యాదవులు , దేవాంగులు వంటి బి.సి. ల ఇళ్ళల్లో అట్ల  తద్ది ముఖ్యమైన  పండుగలు .                 విజయ దశమి తరువాత వచ్చే ఆశ్వయుజ బహుళ తదియ అట్ల తద్ది . గౌరీ పూజ కు సంబంధించిన … Continue reading

Posted in ఆత్మ కథలు | 4 Comments

గౌతమీ గంగ

             టంటంఠ, టంఠ,  ట ట టంట టంఠః’’ అన్నారు భోజరాజుగారు కొలువులో ప్రవేశిస్తూనే. రాజాభిషేకే మద విహ్వలాయాః! హస్తాచ్యుతో హేమఘటః! సోపాన మార్గే లుళితిశ్చ తస్య, శబ్దోభవతీ!  టంటంట టంటా! ట ట టంట టంఠ! అన్నాడు కాళిదాసు. ఉన్నత సౌధపు చలికలో భోజరాజుగారు స్నానం చేస్తున్నారు. … Continue reading

Posted in ఆత్మ కథలు, ధారావాహికలు | Leave a comment

నా జీవన యానంలో…

         సాధారణంగా బాల్యం అంటేనే గుర్తుకొచ్చేవి పండుగలే . అమ్మ చేసి పెట్టిన పిండివంటలూ, నాన్న కుట్టించిన కొత్త బట్టలూ ఆనందంలో ముంచేస్తాయి కదా! అవే పండుగలు పెద్దయ్యేక ఆడవాళ్లను చాకిరికి, మగవాళ్ళను ఖర్చుకీ భయపడేలా చేస్తాయి . తెలుగు వాళ్లకి మొదటిపండుగ ఉగాది తో మొదలు పెడతాను .  మా ఇంట్లో ఉగాది ఎప్పుడూ ఆనందంగా … Continue reading

Posted in ఆత్మ కథలు | 2 Comments

గౌతమీ గంగ

ఆమె ఆరవ ఏటనే సంపన్న కుటుంబీకులు తమ కోడలిగా చేసుకున్నారు. నోములూ, వ్రతాలూ,  పండుగలూ,  పబ్బాలకు వచ్చే వియ్యాలవారి మర్యాద రత్తమ్మగారికి తలకు మించిన భారం అయ్యేది. ఇంట్లో మరో ఆడతోడు లేదు. లచ్చన్నగారికి పురుషాహంకారం. ఆమెకు తోడు పడనీయకపోగా ఆయన పరిచర్యలలో ఏపాటి లోపం వచ్చినా ఆమెపై తాడి ఎత్తున లేచేవారు. సుబ్బన్నతల్లి పరిస్థితి … Continue reading

Posted in ఆత్మ కథలు, ధారావాహికలు | Leave a comment

మా అమ్మమ్మ గారిల్లు

             మా అమ్మమ్మగారిది కాకినాడ ,జగన్నాధపురం. గొల్లపేటలో ఇల్లు . తాటాకిళ్లు ,పెంకుటిళ్లు పోయి డాబా లొచ్చాయి తప్ప ఆ సందు అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది . ఇంటి బైట గేదెలు ,పేడ ,రొచ్చు . కారులో గాని ,ఆటోలో గాని వెళ్తే వీధి చివర దిగిపోయి నడచి వెళ్ళాల్సిందే. ఆ సందు … Continue reading

Posted in ఆత్మ కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

మా నాన్నమ్మ

మా నాన్నమ్మకు సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు “ఆ బొమ్మలు అలాగ కదిలిపోతా ,అంతంత మంది కనబడుతుంటే ఏం అర్ధమౌతాది ?”అనేది నేను కొంత ఎదిగే వరకూ మాకు ఎక్కడికెళ్ళాలన్నా తోడు మా నాన్నమ్మే మరి . మేం సినిమా చూడాలంటే మా నాన్నమ్మను తోడిచ్చి పంపేవారు . మొదట కొంతసేపు పాత్రల్ని పోల్చుకోలేక … Continue reading

Posted in ఆత్మ కథలు | Tagged , , , | 4 Comments

గౌతమీ గంగ

కవ్వపుతాడును నేర్పుగా త్రిప్పుతుంటే కవ్వం పైకి, క్రిందకూ ఎగురుతూ కవ్వపు బిళ్ల చేసే మధనానికి కడవలో పెరుగులోని వెన్న పూసలు పూసలుగా పైకి తేలుతుంది. శీతాకాలం చలి వలన వెన్న తొందరగా పైకి తేలదు. అప్పుడు గృహిణి నేర్పుగా కొంచెం వేడినీటిని కడవలో పోస్తుంది. గోరువెచ్చగా అయిన చల్లలోని వెన్న కాస్సేపటికి పైకి తేలుతుంది. ఈ … Continue reading

Posted in ఆత్మ కథలు | Leave a comment

మా సోడాల వ్యాపారం

ఆ రోజుల్లో మా నాన్న చేసే వ్యాపారాల్లో సోడాల వ్యాపారం ఒకటి – మా ఇంట్లో సోడా మిషన్ (ఇప్పట్లా కాదు . దానికి సోడా గేస్ సిలిండరు పెట్టి, ఒక తడవకు నాలుగు గోలీ సీసాలు పెట్టి ,నిల్చుని చేతితో తిప్పాల్సి వచ్చేది.), బోలెడన్ని సోడా బుడ్లు ఉండేవి. సంత రోజులవీ కాని ఉత్తప్పుడు … Continue reading

Posted in ఆత్మ కథలు | 1 Comment

గౌతమీ గంగ

సీతమ్మ గారు ఈ ఎన్నెమ్మ పాట పాడాక జీలకర్ర, వాము, సొంఠి, పిప్పళ్ళు, పిప్పలి కట్ట, వెల్లుల్లి ఇంకా కొన్ని దినుసులు వేయించి మెత్తగా పొడి కొట్టి, పాత బెల్లం పాకం పట్టి అందులో ఈ దినుసులు, ఆవు నెయ్యి వేసి కుంకుడు కాయ సైజు వుండలు చేసి బాలెంతరాలికి ఇచ్చేవారు. దీన్ని ఉడుకు కాయం … Continue reading

Posted in ఆత్మ కథలు | Leave a comment

మా వీధిలో ఇంకా ఇతరులు

                 మా ఇంటికి దక్షిణం వైపు పెద్దగేటు వుండేది. ఆ గేటు పక్క ఇల్లు గొడుగువారిది. ఆ ఇంటిపక్కన బీరక వాళ్ళిల్లు.వాళ్ళది చుట్టల వ్యాపారం, బేళ్ళ లెక్కన పొగాకు కొని మనుషుల్ని పెట్టి చుట్టలు చుట్టించి,కట్టలుగా అమ్ముతుండేవారు .వాళ్ళు దేవాంగులు. ఆ అత్త భలే అమాయకంగా … Continue reading

Posted in ఆత్మ కథలు | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , | 2 Comments