మంచిమాట-మంచిబాట(పుస్తక సమీక్ష )-మాలాకుమార్

మంచిమాట-మంచిబాట రచన: సి. ఉమాదేవి ఉమాదేవి గారు జూనియర్ కాలేజిలో పబ్లిక్ అడ్మినిస్రేషన్ లెక్చరర్ గా, అనుబంధ పాఠశాలకు కో ఆర్డినేటర్ గా, వైస్ ప్రిన్సిపల్ గా విద్యారంగానికి తగిన సేవలందించి, ఆపై ఫౌండర్ ప్రిన్సిపల్ గా శ్రీనగర్ విద్యానికేతన్ స్తాపించి తన పర్యవేక్షణలో విద్యార్ధినీ, విధ్యార్ధులకు విద్య నందించారు. ఎన్ని పనులున్నా మనసు మాత్రం రచనాభిలాష నుంచి మరలిపోలేదు. అన్ని ప్రక్రియలలోను రచనలు చేసారు. స్కూల్ పిల్లలకై చిన్నచిన్న నాటికలు, లలితగీతాలు, కవితలు రాసి బాలానందంలో పిల్లల ద్వారా ప్రసారం చెయ్యడం, ఆకాశవాణిలో […]

Read more

ప్రముఖ రచయిత్రి శారదా పోలంరాజు గారి తో మాలాకుమార్ ముఖాముఖి

స్నేహశీలి,అందరికీ అత్యంత ఆప్తులు ఐన శారదా పోలంరాజు గారిని చూస్తే నాకు ,ఒకప్పటి టి.వి లో సీరియల్ పాట “లేడీ డిటెక్టివ్ అమ్మో మహా ఆక్టివ్ ” అన్నది గుర్తొస్తుంది. శారదగారు పురాణాలు బాగా అథ్యయనం చేసి అందులోని అపురూపమైన కథలను ఈ తరానికి అర్ధమయ్యేలా వ్రాస్తారు. ఛందోబధ్ధమైన పద్య రచనలో ప్రవీణులు.చక్కటి కుటుంబకథలను (నవలలను) వ్రాస్తారు. . శారదా పోలంరాజు గారి నవల “తోడొకరుండిన” గురించి, శారదగారి రచనల గురించి, శారదగారి మాట్లలల్లో తెలుసుకుందాము. నమస్కారమండీ శారదగారు. మీ “తోడొకరుండిన “నవల చదివాను.చాలా […]

Read more

నాట్యగురువు,నటి, రచయిత్రి, “నాట్య భారతి” ఉమాభారతిగారి తో మాలాకుమార్ ముఖాముఖి

ఉమాభారతి కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్యానికి పేరు తెచ్చిపెట్టిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించింది. పద్నాల్గవ ఏట అఖిలభాత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపు పొందిన అప్పటి యువనర్తకి, ఉమాభారతి. తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో ఆమె రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోనూ, పలు అంతర్జాల పత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది ఉత్తమ […]

Read more

గోవిందరాజు మాధురిగారి తో మాలా కుమార్ ముఖాముఖి

గోవిందరాజు మాధురీ గారు రచయిత్రిగా 2014 నాకు పరిచయమయ్యారు. ఆవిడ రాసిన రెండు పుస్తకాలు మన “విహంగ” పాఠకులకు నేను పరిచయం చేసాను. ఈ రోజు నేను మాధురీగారిని మన “విహంగ” పాఠకులకు “ముఖాముఖి”లో పరిచయం చేస్తున్నాను. సున్నిత హాస్యం ఇష్టపడే మన రచయిత్రితో నా ఇంటర్వూ మొదలెట్టనా మరి…..మీ కోసం…. ప్ర. నమస్తే. ఎలా వున్నారు. జ. నమస్తేనండీ. బాగున్నానండీ. కొత్త రచయిత్రిగా నన్ను “విహంగ” పాఠకులకు పరిచయం చేయటం నాఅదృష్టమండీ. పాఠకులకూ నమస్తేనండీ. “విహంగ” పాఠకులకు మీరు నా రెండు పుస్తకాలు […]

Read more

భాగ్యనగరంలోని అభాగ్యుల జీవన చిత్రణ(పుస్తక సమీక్ష -2 )-పెరుమాళ్ళ రవికుమార్

కవిని ఆలూరి అనగానే “ముగింపు మాటలా…”కథలు గుర్తొస్తాయి. రచయిత్రి తండ్రినుండి సాహితీ రచనను వారసత్వంగా పునికిపుచ్చుకొని రాస్తున్న రచయిత్రి.అంతేకాక ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ద్వారా మహిళా చైతన్య కార్యక్రమాల ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.2018 జనవరిలో వచ్చిన”అభాగ్య జీవనాల భాగ్య నగరం”ఈమె నూతన పుస్తకం అనే కంటే పరిశోధనాత్మక పుస్తకం అనటం సమంజసం. సాధారణంగా భాగ్య నగరం అనగానే మెట్రోరైలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్,విలాసవంతమైన జీవితాలు అనుకుంటాం. వీటితో పాటు అభాగ్యులు కూడా ఉన్నారన్న సంగతి ఊహల్లోకి కూడా రాదు.రచయిత్రి దాదాపు 14 […]

Read more

గుండె కింద కవిత్వ చెలమ(పుస్తక సమీక్ష)

కవిత్వం రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా వర్క్ షాప్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును కవిత్వమంటే జీవిత అనుభవాల ఊటలో నుండి మస్తిష్కంలో నుండి ఉబికి భావాల రూపంలో సమాజపు పుడమిపై గంగాజలంలా ప్రవహించడమే కదా..! వ్రుత్తి పరంగా ఎక్సైజ్ శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తూ సమాజాన్ని నిశితంగా పరిశీలించి రాసిన కవిత్వమే “నీటి చెలమ” మకుటంతో మన ముందుకు వచ్చిన ఈ పుస్తకంలోని కవితలు అనుభవాల తోటలో పుష్పాల వలె వికసించాయి. కవి తీసుకున్న కవితా శీర్షికలన్నీ మన చుట్టూ మన ఇంట్లో […]

Read more

వొరుప్పోటు(పుస్తక సమీక్ష)-అఖిలాశ

ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచే కవిత్వం కవి వాస్తవ అనుభవాలను, చూసిన సన్నివేశాలను కవిత్వీకరిస్తేనే ఇలాంటి కవిత్వం రాయగలడని శ్రీ యాములపల్లి నరసిరెడ్డి గారు రాసిన వొరుప్పోటు దీర్ఘ కవిత చదవుతున్నంత సేపు మనకు అర్థం అవుతుంది. కవి అనుభవాలను కవిత్వకరించడంలో నూటికి నూరుపాళ్ళు విజయం సాధించారనే చెప్పాలి. ఈనాడు మెటాఫర్ కవిత్వం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో సాధారణమైన ప్రజలకు కవిత్వం దూరం అవుతున్నదనే చెప్పుకోవాల్సిన దుస్థితిలోనే ఉన్నాము. అసలు కవి కవిత్వం ఎందుకు రాస్తాడు? తన భావాలు ప్రజలతో పంచుకొని కాస్తైన సమాజాన్ని […]

Read more

తెల్లగులాబి(పుస్తక సమీక్ష ) – మాలా కూమార్

వంట రుచికరముగా చేస్తేనే చాలదు, అది అందంగా అలంకరించి వడ్డిస్తే , చూడగానే తినాలనిపిస్తుంది.ఆ సూత్రం అత్తలూరి విజయలక్ష్మిగారికి బాగా తెలుసనుకుంటాను,”తెల్లగులాబి” నవలను చాలా ముచ్చటగా ముద్దగా అలంకరించారు . లేతగులాబీ రంగులో, తెల్లని గులాబీల మధ్య ముద్దుగా ఉన్న ఓ చిన్నిపాపాయి ని చూడగానే చాలా ఆహ్లాదం గా అనిపించింది.వెంటనే కవర్పేజ్ డిజైన్ ఎవరు చేసారండి అని విజయలక్ష్మిగారిని అడుగుతే “నేనే” అని, ” చదివారా ఎలాఉంది?”అని అడిగారు.”లేదండి, ఇప్పుడే చదువుతాను” అని చెప్పి చదివాను.ఇది “కౌముది”అంతర్జాల పత్రిక లో సీరియల్ గా […]

Read more

ఆలింగనం- పుస్తక సమీక్ష , రచయిత్రితో ముఖాముఖి – మాలా కుమార్

ఆలింగనం- పుస్తక సమీక్ష రచయిత్రి; బలభద్రపాత్రుని రమణి నేను రమణిగారి రచనలను చాలానే చదివాను. రమణిగారి రచనలు చాలా సున్నితంగా ఉంటాయి. చదువుతున్నప్పుడు మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి. కాకపోతే ” ఆలింగనము” అన్న నవల అన్ని రచనలకన్న భిన్నం గా అనిపించింది. ఇది ఒక టీనేజ్ అమ్మాయి ఆముక్త కథ. టీనేజ్ అమ్మాయిల మనోభావనలకు రూపకల్పనలా ఉంది. ఒక అమ్మాయి భావనలను ఈ కోణం లో వ్రాసిన కథను నేనింతవరకూ చదవలేదు. ఈ కథ ఒక రకంగా నచ్చింది. ఇంకో రకంగా చూస్తే ఎంత […]

Read more

ఆ యిద్దరు(పుస్తక సమీక్ష )- మాలా కుమార్

ఆ యిద్దరు రచన; గంటి భానుమతి గంటిభానుమతి గారు నాకు రచయిత్రి కన్నెగంటి అనసూయ ఇంట్లో ఒక గెట్ టుగెదర్ లో కలిసారు. మా పరిచయము కూడా నాకు చాలా ఎక్సైటింగ్ గా జరిగింది. జి. యస్. లక్ష్మిగారు నన్ను భానుమతిగారికి పరిచయము చేసారు మాలాకుమార్ అని . మీ కథనేనా ” నీ జతగా నేనుంటాను. ” ఈ నెల రచనలో వచ్చింది. దానికి కథాపీఠం పురస్కారం కూడా వచ్చింది కదా అని చెప్పి పక్కకు వెళ్ళి కూర్చున్నారు. . ఆవిడ ఎవరండి […]

Read more
1 2 3 12