“విశ్వ విజ్ఞాన విదుషి“ మాలతీ చందూర్

       ప్రముఖ రచయిత్రి , నవలా కారిణి , కాలం రచయిత్రి మాలతీ చందూర్ అస్తమయం అన్న వార్త చూడగానే కదిలే విజ్ఞాన సర్వస్వం హఠాత్తుగా కుప్ప కూలినట్లు అనిపించింది .జనన మరణాల పట్టికలో ఆమె వయసు 84 సంవత్సరాలే కావచ్చు కాని ఆమె సాహిత్యలోకంలో ఎప్పటికీ సజీవురాలే.ఆమె స్పృశించిన సాహిత్య ఖజానా ఎప్పటికి తరగనిది . ఎన్ని తరాలైనా వన్నె తరగనిది . ఆ తరానికీ , ఈ తరానికీ ఏ తరానికైనా ఆమె ఆత్మీయ బంధువే . ప్రపంచంలోని ఏ విషయాన్ని […]

Read more

సంపాదకీయం

మహిళా సర్పంచులు                        ఇటివలే జరిగిన  పంతాయితీ ఎన్నికలలో మహిళలు అధిక సంఖ్యలో పోటి చేయడం ఆనందించదగ్గ విషయంగానే కనిపిస్తుంది . మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అనుసరించి మహిళలకు 50 % స్థానాలు కేటాయించడం మంచి విషయంగానే అంగీకరించాలి .                విజయం పొందిన ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుందనే నానుడి మహిళల స్థానాల విషయంలో తారుమారైనట్టుగా కనిపిస్తుంది . ఎక్కడ చూసిన సర్పంచి పోటికి దిగిన స్త్రీల ప్లెక్సీలు , పోస్టర్లు స్త్రీలను   నిజంగానే నిద్రలేవనిచ్చారేమో   అన్నట్లుగా  సందడి సందడిగా […]

Read more

సంపాదకీయం

జీనవకాంక్ష మనస్సుల్లో యెన్నిమార్లు మనం గత పదిరోజులుగా యెంతగా విలపించామో… యెన్నో సార్లు యెవరిని నిందించలేని అసహాయతకి మనలని మనం నిందించుకొన్నామో… జలప్రవాహాన్ని పసికట్టలేనందుకు యెంతగా నొచ్చుకున్నామో… అన్నం ముందు కూర్చున్న ప్రతిసారీ కడుపెలాతరుక్కుపోయాయో… ఆకాశగంగా క్షమించు… మా మానవుల అంతులేని ఆశల అహంకారాన్ని. …. నింపాదిగా ప్రవహించే నదిపై తొలి సూర్యకిరణం ప్రసరించే మిలమిలని , కొండకోనల మీదగా వురికే జలపాతపు తుంపర్లపై మయూఖం చిందించే సప్తవర్ణాలని చూపుల్లో నింపుకోవటం ముద్దొచ్చే అహ్లాదం. వర్షాహర్షంతో పర్వతసావులల్లోంచి వడివడిగా పరుగులెత్తుతూ నిండైన నదీప్రవాహాల జేగురురంగుని […]

Read more

సంపాదకీయం

                            మే నెల దాటి  పోయినా  రోహిణి కార్తె  ప్రతాపం చూపిస్తూనే ఉంది . వడగాలులకు  ప్రాణాలు అవిసి పోతుంటే ఫ్యాన్ క్రింద కూర్చుని పని చేసుకోవటమే గగనం అయిపోతుంది . ఇంకా  ఎండలో పని చేసే కార్మికుల విషయం ? ఆలోచిస్తేనే మాడు పగిలినట్టుగా ఉంటుంది. ఇంక  చిన్న పిల్లలు కార్మికులుగా మారి పొట్ట నింపుకోవడానికి ఇంత ఎండల్లో పని చేస్తారు అన్న విషయమే మింగుడు పడనిది .                     […]

Read more

ఆ’మే’ డే ! (సంపాదకీయం)

సుమారుగా నూట ఇరవైఏడు సంవత్సరాల క్రితం చికాగోలో కార్మిక హక్కుల కోసం దోపిడీ దారులకి వ్యతిరేకంగా శ్రామికులు పోరాడిన రోజున ప్రారంభమైన చైతన్యం , ప్రపంచ కార్మికుల గుండెల్లో చైతన్యాన్ని నింపుతూనే  ఉంది .కార్మిక సమస్యలు , వాదాలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం  అయి పోయాయేమో అనిపిస్తాయి. అన్ని దేశాలలోను . అన్ని జాతులలోను కార్మిక వర్గంలో అట్టడుగు స్థాయి ప్రజలే . అయితే కొన్ని కొన్ని సమూహాల్లో స్త్రీ , పురుషుల తేడా లేకుండా తరతరాలుగా కార్మికులుగా మలచబడుతున్నారు . వీరికి […]

Read more

సంపాదకీయం

మహిళా సా ‘ధిక్కారత’ మహిళా దినాలు  వస్తూనే ఉంటాయి . పోతూనే ఉంటాయి . ఉత్సవాల పేరిట కార్యక్రమాలు జరుపుకోవటం , కాసేపు సమీక్షలు , చర్చించుకోవటం వెళ్లి పోవటంగానే రోజులు గడిచిపోతున్నాయి . కార్మిక స్త్రీలు తమ యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చి కొంత వరకు తమ సమస్యలను పరిష్కరించుకోగలిగిన సంఘటనలు మన దేశంలో అతి తక్కువ గానే కన్పిస్తున్నాయి . సెజ్ ఉద్యమాలు, మహిళా కార్మిక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, సోంపేట వంటి ఉద్యమాలలో స్త్రీలే ప్రధాన భూమికను పోషిస్తున్నారు. లక్ష్మిం పేట, కారంచేడు, చుండూరు […]

Read more

సంపాదకీయం

      ఏ దేశ చరిత్ర చూసినా  ఏమున్నది గర్వ కారణం అన్నట్టు డిల్లీ  సంఘటన తరువాత ఒక దాని వెంట మరొకటి జరిగిన పరిణామాలు , మళ్ళీ  మళ్ళీ జరిగినట్టుగా   వచ్చిన రేప్ వార్తలు యావత్ ప్రపంచాన్నే కుదిపేసాయి. యువతుల్ని అత్యాచారం చేయడం,గ్యాంగ్ రేప్ లు చేయడం ఈ రోజు కొత్తేమీ   కాదు. సెప్టెంబర్ 29 2006 లో మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామం లో జరిగిన దారుణ ఊచ కోత , గ్యాంగ్ రేప్ ల  సంఘటన ఇంకా గుర్తుండే  ఉంటుంది. అసలు అది మరిచి పోయే సంఘటన కాదు. […]

Read more

సంపాదకీయం

        తెల్ల రిబ్బన్ రోజు  జీవితమంతా రాగద్వేషాలకూ , భావోద్వేగాలకూ గురవుతూ లేస్తూ పడుతూ జీవనం సాగిస్తూ వున్నా ఒడ్డుకి చేరని బ్రతుకులుగానే మిగిలి పోతున్నాయి మహిళల జీవితాలు.మహిళలు , వారి ఆరోగ్యం , వసతులు అనుకోగానే ఇంకా ఈ రోజుల్లోకూడా ఇలాంటి పరిస్థితి ఎక్కడుంది ?ఎసి రూములు,మిక్సీలు, గ్రైండర్లూ అంటూ ఏకరువు పెట్టే వారు పురుషులే కాదు విలాస జీవితం గడిపే స్త్రీలే ఎక్కువ మంది వున్నారు. ఎటొచ్చీ మధ్య తరగతి ,దిగువ మధ్య తరగతీ,దారిద్ర్య రేఖకి దిగువన వున్న […]

Read more

సంపాదకీయం

                                                 బడి లో గడవాల్సిన బాల్యాలు చెత్తకుప్పలలో కాగితాలు ఏరుకుంటూనో,రైల్వే స్టేషన్లలో చిల్లర పైసలు అడుక్కుంటూనో ,ఎంగిలి విస్తర్లలో నాలుగు మెతుకుల కోసం ఆవురవురుమనే ఆకలి చూపులుగానో మారి మనసుల్ని కలతపెడుతూనే ఉంటాయి. మరోవైపు కార్పోరేట్ పాఠశాలల్లో,వార్తా పత్రికల్లో, ఆధికారిక కార్యక్రమాల్లో బాలల దినోత్సవాలు రంగుల స్వప్నాలుగా ,బంగారు భవిష్యద్దర్శనాలుగా ఒక […]

Read more

సంపాదకీయం

జీరో … సున్నా… సున్నా అంటే చాల చోట్ల దానికి విలువ లేక పోవచ్చు కానీ స్థానాన్ని బట్టి దానికి విలువ పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే.       సందర్భాన్నిబట్టి సున్నాగా మిగిలిన మనిషి కూడా పై వాడికి అవసరం వస్తే ఆ మనిషికి హఠాత్తుగా స్థానచలనం కల్గుతుంది .ఆ వ్యక్తి విలువ కూడా అనూహ్యంగా మారిపోతుంది.అసలే నడుస్తున్నది ఉద్యమాల కాలం .రాబోయేది ఎలెక్షన్ల కాలం. సమిధలూ, ఓటు బ్యాంకులూ సున్నా జీవితాలే! అయితే అమర జీవి పదవీ… వస్తే ఓటుకో […]

Read more
1 2 3 4 5