పేజీలు
లాగిన్
వర్గాలు
Category Archives: ధారావాహికలు
జ్ఞాపకం- 69– అంగులూరి అంజనీదేవి
రిటైర్ అయినవారు కొందరు పోన్ చేసి ‘అద్భుతంగా వుందండి నవల. అందులో మేడమ్ రాసిన ‘జీవితం లేతకొమ్మల్ని పట్టుకొని వేలాడే మంచుబిందువు, తప్పనిసరిగా తెగిపోయేదే. జారిపోయేదే’ అన్న … Continue reading



జ్ఞాపకం-68 – అంగులూరి అంజనీదేవి
అతను అదేం గమనించకుండా “ఏమీ అనుకోదు. నీకిప్పుడు టైం చాలా ముఖ్యం. ఇలాంటి చిన్నచిన్న పనులకి సమయాన్ని చేసుకోకు” “ఇదేంటండీ కొత్తగా మాట్లాడుతున్నారు?” మళ్లీ ఆశ్చర్యపోయింది సంలేఖ. … Continue reading



జ్ఞాపకం-67– అంగులూరి అంజనీదేవి

రాసుకుంటున్న సంలేఖకి ఆ మాటలు విన్పించవు. తను రాస్తున్న నవల్లోని పాత్రలు తప్ప బయట ప్రపంచంలోని మనుషులతో, బంధువులతో పెద్ద సంబంధ బాంధవ్యాలను పెంచుకోదు. ఏదో అవసరమైతేనే … Continue reading



జ్ఞాపకం-67– అంగులూరి అంజనీదేవి

తనమీద తనకే జాలిగా వుంది. ఏం చేశాడు తను? ఇంత దూరం వచ్చి సాధించింది ఇదా? ఆలోచనలో పడ్డాడు. “హాయిగా పెళ్లి చేసుకున్నావ్. వేరే ఆలోచనలేమీ పెట్టుకోకు … Continue reading
జ్ఞాపకం-66– అంగులూరి అంజనీదేవి
తిలక్ చేస్తున్న గొడవకి చుట్టూ జనం పోగవ్వడంతో భరద్వాజ తిలక్ చేయిపట్టుకొని లాక్కెళ్తున్నట్లే పక్కకి తీసికెళ్లాడు. వాళ్లవెంట రాఘవరాయుడు, రాజారం వెళ్లారు. భరద్వాజకి తిలక్ ని కొట్టాలన్నంత … Continue reading
జ్ఞాపకం-65– అంగులూరి అంజనీదేవి

ఆ ఊరిలో ఆడవాళ్లంతా పట్టుచీరలు కట్టుకొని, జడలో పూలు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, నుదుటన సిందూరంతో కళకళలాడుతూ వచ్చి ఆ ఇల్లు నిండారు. వారిలో కొందరు … Continue reading
మేకోపాఖ్యానం- 11-చివరి మజిలీ -వి. శాంతి ప్రబోధ

“అబ్బబ్బ… ఏం మనుషులు వాళ్ళు… చెప్పే దానికి చేసే దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం .. తనలో తానే గొణుక్కుంటూ వచ్చింది ఆడమేక “ఏమైంది .. … Continue reading
జ్ఞాపకం-64– అంగులూరి అంజనీదేవి

ఒక్కక్షణం భూమిలోకి కుంగిపోతున్నట్లు తలవంచుకున్నాడు రాజారాం. ఒకప్పుడు తన భార్య మాట విని తప్పులు చేసినమాట వాస్తవమే. ఇప్పుడెంత పశ్చాత్తాప పడినా వాటిని సవరించుకోలేడు. కానీ స్వంత … Continue reading
జ్ఞాపకం- 63 – అంగులూరి అంజనీదేవి

“అదికాదు రాజారాం!” నసిగాడు రాఘవరాయుడు. “నువ్వు ముందు పొలం అమ్ము నాన్నా! ఆడపిల్ల పెళ్లికోసం పొలం అమ్మితే తప్పులేదు. దానికింత ఆలోచన కూడా వద్దు” అన్నాడు. రాఘవరాయుడు … Continue reading
జ్ఞాపకం- 62 – అంగులూరి అంజనీదేవి
అటువైపు వెళుతున్న సంలేఖ చూసి “ఏమైంది అన్నయ్యా? వదిన ఏమైనా అన్నదా?” అంటూ దగ్గరికి వెళ్లింది. రాజారాం అప్రయత్నంగా ఒక నవ్వు నవ్వి సంలేఖ చేతిని తన … Continue reading


