Author Archives: సుధా మురళి

నేనిప్పుడు(కవిత)-సుధా మురళి

        ఆ కిటికీ తలుపులను ద్వారపు తెరలను మూసివేయండి పలకరిస్తున్న సుగంధ దుర్గంధాలకు ప్రకంపించగల మనస్సిప్పుడు ఖాళీగా లేదు ఆనందాల్లారా నా వాకిట్లో … Continue reading

Posted in కవితలు | Tagged , | Leave a comment

స్పృహ….(కవిత)- సుధా మురళి

కానీ ఎందుకు!? అని కొన్నింటిని అడగాలని వుండదు ఎలా ఇలా!? అని కొందరిని నిలదీయాలనీ అనిపించదు రెక్కలు పుచ్చుకు లాగుతున్న బంధాలతో కలిసి వెళ్ళిపోలేనప్పుడు అతుకుల బొంతలాంటి … Continue reading

Posted in కవితలు | Tagged , | Leave a comment

ఆట……(కవిత)–సుధా మురళి

అంతా అంతరించి పోతుందా… ఎన్నాళ్ళ నుంచో ప్రేమ రేణువులను ఏరుకొచ్చి పదిలంగా కట్టుకున్న ఎద గూడు బీటలు వారి నెర్రెలిచ్చి శిధిల స్థితికి చేరుకుంటుందా… లేదనీ… కాదనీ… … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

అభిజ్ఞ(కవిత ) – సుధా మురళి

నేనైతే నీకై ఏ వసంతాలను తీసుకురాలేను నువ్వలా చిగురిస్తూ వుంటే తన్మయిస్తాను ఏ పండు వెన్నెలనూ పట్టుకు వచ్చి నీ దోసిట కుమ్మరించలేను నీ నవ్వుల వెలుగులలో … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

సాయుధుడా……(కవిత )-సుధామురళి

        చీకటెప్పుడో ముసిరిందంటూ ఇప్పటి వేకువ నెందుకు కప్పేయడం లోకమెప్పుడో వాడిందంటూ రేపటి మొగ్గను ఎందుకు తుంచేయడం లే… లే…. తొలి తొలి … Continue reading

Posted in కవితలు | Leave a comment

శిక్ష(కథ )- సుధామురళి

‘విశ్వా! ఆ రంగి ఆత్మహత్య కేసు క్లోజ్ అయినట్టే కదా, పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా అదే వచ్చిందనుకుంటా!? అయినా ఈ కాలంలో పిల్లలకు ప్రాణాలన్నా, జీవితం … Continue reading

Posted in కథలు | 2 Comments

స్వతంత్రం గాలి కాస్త పీల్చొద్దాం(కవిత )-సుధామురళి

ఆకాశానికి వేసిన నిచ్చెన కుదుళ్ళు ఇంకా దగ్దమైపోలేదు స్వతంత్ర గాలిపటపు దారం మన చేతులనుంచీ జారిపోలేదు జాతి యావత్తుపై నా వాళ్ళు కురిపించిన ఆ కరుణరసం ఇంకా … Continue reading

Posted in కవితలు | Leave a comment

ప్రశ్న(కవిత )- సుధామురళి

            నాదైన చోటుకోసం ఓ వెతుకులాట కొండలు, కోనలు ఎక్కనక్కరలేని దారుల్లో మనసులో ఇంత చోటుకోసం తాపత్రయం. లోయలు, గుహలు … Continue reading

Posted in కవితలు | 1 Comment