పేజీలు
లాగిన్
వర్గాలు
Author Archives: వడ్డేపల్లి సంధ్య
జరీ పూల నానీలు – 22 – వడ్డేపల్లి సంధ్య
భావాలన్నీ దండగుచ్చితే నానీలయ్యాయి ‘జరీ పూలు ‘మీకే మరి *** ఆమె నవ్వుల మాటున వేదనలెన్నో ! సముద్రం అలలను దాసుకోలేదా ! *** చరవాణి చేతికి … Continue reading
జరీ పూల నానీలు – 21 – వడ్డేపల్లి సంధ్య
కూలీలు రాళ్ళేత్తుతున్నారు బండలు తేలికే బతుకే బరువు **** కులవృత్తుల్ని నమ్ముకున్న పల్లెలు కట్టి మీద సాము జీవితాలు … Continue reading
జరీ పూల నానీలు – 20 – వడ్డేపల్లి సంధ్య
అక్షరాలు ఆత్మీయంగా పలకరిస్తున్నాయి రాస్తుంది అమ్మ గురించి కదా *** అతని బాణీ జానపద వాణి పగలే వెన్నెల కురిపించే మాంత్రికుడు … Continue reading
జరీ పూల నానీలు – 19 – వడ్డేపల్లి సంధ్య
మా అమ్మకు వంటిల్లె సమస్తం అదే సుఖదుఖాల వాస్తవం *** మబ్బుపట్టిన మేఘానికి చినుకు మసకబారిన మనసుకి చిరునవ్వు *** … Continue reading
జరీ పూల నానీలు – 18 – వడ్డేపల్లి సంధ్య
మనిషిని మ్రుగంతో పోల్చకు వంచన ఎరుగని వనజీవులు అవి **** వ్యాయామం ఇప్పుడు మనిషికే కాదు మనసుకు కూడా కావాలి **** … Continue reading



జరీ పూల నానీలు – 17 – వడ్డేపల్లి సంధ్య
తెలంగాణ మంటే వీరుల చరిత్ర తెలంగాణ మంటే బలిదానాల యాత్ర *** మానవత్వమింకా బతికే ఉంది లాక్ డౌన్ లోనూ డొక్కా … Continue reading
జరీ పూల నానీలు – 16 – వడ్డేపల్లి సంధ్య
కలా , నిజమా మా ఊరి చెరువు నిండింది మిషన్ కాకతీయ జిందాబాద్ ! *** నేను రాట్నం చుట్టకపోవచ్చు అమ్మానాన్నల వారసత్వం … Continue reading
జరీ పూల నానీలు – 15 – వడ్డేపల్లి సంధ్య
అనాధశ్రమాలు మూత పడాలి అమ్మా , నాన్నలు అందరికీ దొరుకుతారుగా ! **** ఊరును కాపాడే తల్లికి ఊరంతా చేసే పండుగ … Continue reading



జరీ పూల నానీలు – 14 – వడ్డేపల్లి సంధ్య
బడికి ముందస్తు సెలవులు ఇళ్ళలో సీతాకోకల స్వచ్చంధ కలకలం *** సిరిసిల్ల బస్ ఎక్కాను జ్ఞాపకాల వయ్యిలో వేల పుటల రెపరెపలు *** నేతన్న , రైతన్న … Continue reading
జరీ పూల నానీలు – 13 – వడ్డేపల్లి సంధ్య
అంగన్ వాడి ఆటల బడి ఇప్పుడు అమృతాన్ని పంచె అమ్మ ఒడి *** కొద్ది రోజులైనా కొవ్వొత్తిలా బతకాలి … Continue reading


