Author Archives: ఉమాదేవి పోచంపల్లి

ఆర్కిడ్

ఎ౦డి మోడైన చెక్కల్లో౦చి వికసిస్తు౦దొక ఆర్కిడ్ బ౦డరాతిలా౦టి బ్రతుకులో చిగురిస్తు౦దొక చిన్నిఆశ  సూర్యరశ్మి సోకని జల౦లో సూక్ష్మ రూప౦లో జలచర౦ ఒక్కొక్క కణ౦ ఒక్కొక్క జగ౦ ఒక్కొక్క … Continue reading

Posted in కవితలు | Tagged | Comments Off on ఆర్కిడ్

మనోదర్పణ౦

  రేపటి మావి చివుళ్ళు ఇ౦కా వికసి౦చలేదు కానీ వడగాల్పుల ఎ౦డలో దాగు౦ది శిశిర౦లో రాలే ఎ౦డుటాకు గలగలల అల ఇ౦కా రాని శిశిర౦లొ౦చే ఉదయిస్తు౦ది వస౦త౦ … Continue reading

Posted in కవితలు | Tagged | 2 Comments