Author Archives: శ్రీమతి జి సందిత

సెల్ఫీ ( స్వీయఛాయాచిత్రము) -(కవిత ) – శ్రీమతి జి సందిత

సంబరాలు జరుగఁ సరదాలసమయాల వింతవేడ్క జరుగు వేళలందు చిత్రమైనవాని చిత్రాలుతీయగా స్వీయచిత్రమదె విశేషమగును! అట్టి చిత్రములను ఆత్మీయులకు పంప మురిసిపోవగలరు ముద్డులొలుక! అతి విచిత్రకరములద్భుతాలేవైన స్వీయచిత్రమనగ చేర్చవచ్చు … Continue reading

Posted in కవితలు | Leave a comment

రైతు జీవితము –శ్రీమతి జి సందిత

ఛందస్సు  :  తరువోజ నిద్దుర నినుజేర నేరక కాచె నీవు కావలి కాయ నీదీక్ష చూచి ఎద్దులునీతోడు నెంచుచు లేచె ఏతాముకైనీవుయిలుదాటజూచి పొద్దదినీవెంట పొడుచుచు లేచె పొలములోనికి … Continue reading

Posted in కవితలు | Leave a comment

పల్లె తలపులు (పద్య ఖండిక) -శ్రీమతి జి. సందిత

అరుణారుణమణి దీపము నరచేతన్ తూర్పు దెచ్చు హారతి యనగా మెరయగ నుదయమె పల్లెల నరయగభాగ్యంబుగల్గునాహ్లాదముగన్ చిక్కని పాలున్ బెరుగులు చిక్కున్ గలితీలు లేక చేరువలోనన్ మెక్కన్ తాజా … Continue reading

Posted in Uncategorized | Leave a comment

గెట్ టు గెదర్ (కథ)-శ్రీమతి జి. సందిత

“హమ్మయ్య”అనుకుంటూ బి.ఇ.యల్ .కళాక్షేత్ర ఫంక్షన్ హాలుకి చేరుకోగానే.. గెట్ టుగెదర్ గెట్ టుగెదర్ అంటూ గంటగంటకీ ఫోన్ చేస్తూ పదే పదే గుర్తుచేసిన భాగ్య కనిపించింది. “బావున్నావా”అంటూ … Continue reading

Posted in కథలు | 2 Comments

మసాలా దోశ- కవిత

పరాత్పరుని ఓజస్సుతో ఓజోన్ పొరదాటి పొరలిపుట్టిన హెచ్ టు వో అణుమిశ్రితమై తామరాకుపై నిలిచిన కిల్బిషాతీతమైన ఆనాటి నీటిబొట్టును కాను నేను నాన్ స్టిక్ పెనంపై అతుక్కోకుండా … Continue reading

Posted in కవితలు | 3 Comments