Author Archives: అభిలాష

ఇంతే మనం(కవిత )- అభిలాష

పుడుతూ ఏడుస్తాం, చచ్చాక ఏడిపిస్తాం, రెండిటి మధ్యలో నడిచే బతుకులో ఏడవాలి అంటే భయపడి చస్తాం!! ఆ భయంతోనే!! నమ్ముకునో, అమ్ముకునో, తాకట్టు పెట్టుకునో, కొట్టుకునో, పోగొట్టుకునో … Continue reading

Posted in కవితలు | Tagged , , , | 1 Comment

తెనుగామృతం(కవిత )- అఖిలాశ

కోటి శరత్చంద్రికల కాంతులలో వెన్నెల పోగులుగా వర్షించుతుండగా ద్రావిడ భాషను మధించగా కస్తూరి పరిమళములు వెదజల్లుతూ పుష్పించినదే నా తెలుగు తల్లి..!! సరళ సుకుమారము అయిన నా … Continue reading

Posted in కవితలు | Tagged , , | Leave a comment

నీటి మనిషి (కవిత )- అఖిలాశ

ఆ సముద్ర నిశబ్ద హోరులో అలల తీగలపై అతడి జీవన పోరాటం..!! కనుచూపు మేర ఆ నీటిలో గమ్యం తెలియని అతడి ప్రయాణం తీరానికి చేరుస్తుందా లేదా … Continue reading

Posted in కవితలు | 2 Comments

నల్లకలువలు నక్షత్రాలు(పుస్తక సమీక్ష )-జాని.తక్కెడశిల 

ప్రముఖ కవి శ్రీ ఎస్.వి రామశాస్త్రి గారు రాసిన నల్లకలువలు నక్షత్రాలు కవితా సంపుటి లోని కవితలు కొన్ని నక్షత్రాల వలె మి రిమిట్లు గొల్పుతుంటే మరి … Continue reading

Posted in Uncategorized | Leave a comment

బ్రతుకు…. (కవిత ) అఖిలాశ

నేను జీవన సముద్రంలో నడుస్తున్న తెడ్డు లేని ఒంటరి నావను..!! నన్ను చూసి నీలాకాశం వెకిలి నవ్వులను పురుడు పోసుకుంటున్నది..!! శూన్యంలోని తారలు తలకిందులుగా వేలాడుతున్నాయి.. రేపటి … Continue reading

Posted in కవితలు | 2 Comments

పుట్టిన రోజు-అఖిలాశ

ఆకాశంలో ఉరుములు మెరుపులు పురుడు పోసుకుంటున్నాయి..!! సోముడు వెండి వెన్నెల వర్షం ధరణి పై కురిపిస్తున్నాడు..!! నా తల్లి బాధ చూడలేక కాలం కేకలు వేస్తున్నది..!! పంచభూతాలే … Continue reading

Posted in కవితలు | Leave a comment