దళిత వాదం – నాస్తికత్వం – క్రైస్తవత్వం ( Part 2 )

” నేను చేసిన మత తులనాత్మక అధ్యయనం లో, నన్ను ఇద్దరు ఎంతగానో అబ్బురపరిచారు. వాళ్ళు – బుద్దుడు, యేసు క్రీస్తు ” – అంబేద్కర్ ( January 1, 1938) క్రైస్తవత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని ఒక్కడినే నమ్ముతుంది. ఈ క్రైస్తవత్వం లో – రూల్స్ ఉండవు. కేవలం ప్రిన్సిపుల్స్ మాత్రమే ఉంటాయి. అంటే – ఒక మనిషి ఎలా బట్టలు ధరించాలి, ఎలా గడ్డం పెంచాలి, ఎలా అన్నం తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా లెగాలి, ఎలా స్నానం చేయాలి […]

Read more

అబ్సర్డిటీ ఆఫ్ లాజిక్- పి. విక్టర్ విజయ్ కుమార్

         ఒక రాత్రి హతాశువయ్యాక , టీ వీలు సోషల్ మీడియాలు అప్పుడప్పుడు హార్ట్ రెంచింగ్ స్టోరీస్  ను కూడా ప్రసారం చేస్తాయని తెలిసినప్పుడు కాసేపు ఆశ్చర్యం వేస్తుంది. కచ్చ పుడుతుంది. వాటిపై కాసేపు జాలేస్తుంది. మన చెవుల్లో నుంచి ప్రయాణించిన వార్త ఒకటి ఏదో కొండ గాలిలో మేరువులా నిలిచిన గుండెను టోర్నడోలా తాకి , కదిలే తీతువు పిట్టలా అలా కను చూపు మేరలో దూరమౌతుంది. జన్నత్ అన్నది ఒకటి ఉంటే బాగున్ను కదా అనిపిస్తుంది. జీవితం […]

Read more

ఆయన ఉద్యమాల పూల వనం !-విక్టర్ విజయకుమార్

             కొద్ది నెలల క్రితం మొదటగా తారకం సార్ ను కలిసాను. అరుంధతి రాయ్ అంబేద్కర్ కుల నిర్మూలన పై రాసిన పుస్తకం పై వెల్లువెత్తిన నిరసన నేపథ్యంగా ఆయన అభిప్రాయాలను క్రోడీకరించి ఒక ఆర్టికల్ రాద్దామని ‘ విహంగ ‘ కోసం ఒక ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నా. ఎలాగోలా సార్ కాంటాక్ట్ ఒక మితృడి ద్వారా సంపాయించాక వెళ్ళి ఇంట్లో కలిసాను. రోహిత్ ఆత్మ హత్య సందర్భంగా వచ్చిన మొదటి పుస్తకం ‘ నక్షత్ర ధూళి […]

Read more

ఇప్పుడిక అతనే మన ఆయుధం!-పి.విక్టర్ విజయకుమార్

 ఏప్రెల్ 14 బాబా సాహెబ్ డా.బి.ఆర్ అంబేద్కర్ 125వ జయంతి …..   లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుండి గ్రాడ్యుయేట్ అయిన మొట్ట మొదటి భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త తన ప్రజల దుస్థితి చూసి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ దేశం లోని మెజారిటేరియన్ మనస్తత్వానికి వ్యతిరేకంగా నిర్విరామంగా పోరాటం జరిపిన యోధుడు అంబేద్కర్. పిడి వాద మార్క్సిస్టులనుకున్నట్టు ఆయన వ్యవస్థలో అడ్వైజరీ మరియు నిర్వహణ పాత్రలు పోషించింది , వ్యవస్థలో భాగమవ్వడం కోసం కాదు. అదే నిజమైతే ఆయన కోట్లకు […]

Read more