Author Archives: డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

బోయ్‌ ఫ్రెండ్‌ – 46 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

          జుగుప్సగా, గగుర్పాటుగా చూచింది కృష్ణ.                ”నా స్థానంలో మీ స్నేహితురాలే … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 45 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

ఆ మాటతో కృష్ణ మనసంతా విచారంతో నిండిపోయిoది. ”నువ్వంటే నా కిష్టం లేదు” అన్న భర్తతోనా తను కాపురం చేయాలని కోరుకుంటున్నది? ఆ క్షణంలో తన ప్రక్క … Continue reading

Posted in ధారావాహికలు | 1 Comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 44 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

                    కబుర్ల మీద కబుర్లు వెళ్ళినా ఆరు నెలలు గడిచిపోయినా ఆ ఇంటి నుండి … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 43 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

భర్తతో తొలి సమాగమంలో అలా మాట్లాడాల్సివచ్చినందుకు లజ్జతో ఆమె శిరస్సు వంగిపోయిoది. ”మీరు వెళ్ళిపోoడి నన్ను విసిగించవద్దు.” ”ఎక్కడికెళ్ళేది? మీరింత శోకంలో వుండగా నన్నెలా వెళ్ళమoటారు?” చటుక్కున … Continue reading

Posted in ధారావాహికలు | 1 Comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 42 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”ఒకవేళ ఆయన నా కొరకు ఎదురు చూస్తున్నాడేమో !” ‘తన శోకంలో, ఇంతమంది బంధువుల మధ్యగా తనను పిలిపించుకోవడానికి మొహమాటపడ్తున్నారేమో !’ అలా అనుకున్న కృష్ణ నాల్గవ … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 41 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”నన్ను స్టేషన్‌లో దిగబెట్టరు . నాకు ఇంకొక అరగంటలో ట్రైయిన్  వుంది.” అదేమి ఈ రోజే వెళ్ళిపోతావా?” అలా అనేసి అలా అడగడం ఎంత అసందర్భమో తలచుకుని … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 40 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”నాలుగు మొట్టి కాయ లిస్తాను చాలా?” చిత్రం ! ఒక్కొక్కసారి మనకేది కావాలో తెలిసినా, మన చేతుల్తో మనమే దాన్ని పోగొట్టుకుంటాం . ఆమె మ్లాడలేదు. ”పోనీ … Continue reading

Posted in పద విహంగ | Tagged | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 38 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”నీ భార్య ఎవరో సుఖపడ్తుంది భానూ” దానికి జవాబు చెప్పాలనుకున్న భానుమూర్తి, ఆమె కళ్ళల్లో తనకు కావల్సిన భావం దొరకక ఆగిపోయాడు. అతనేమి జవాబు చెప్తాడోనని ఎదురుచూస్తున్న … Continue reading

Posted in ధారావాహికలు | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 37 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

పరీక్షలన్నీ అయిపోయాయి . ఆ రోజు తలస్నానం చేసి వదులుగా జడ వేసుకుంది కృష్ణ. నెమలి రంగుపై జరీ నెమళ్ళున్న వెంకటగిరి చీర కట్టుకుని అదే రంగు … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , , | Leave a comment

బోయ్‌ ఫ్రెండ్‌ – 37 (ధారావాహిక )– డా.పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి

”భలేవాడివేనే! అమాంతంగా రూమ్‌ మార్చేస్తే ఎలాగనుకున్నావు? అసలు నా టెలిగ్రామ్‌ చూసుకుని స్టేషన్‌ కొస్తావనుకున్నాను. నువ్వు రాక పొయ్యేసరికి నాలుగు కడిగేద్దామని కోపంగా నీ రూమ్‌ కెళ్తే … Continue reading

Posted in ధారావాహికలు | Tagged , , , | Leave a comment