Author Archives: కవిని

నిర్బంధాన్ని ధిక్కరిస్తాం!-1 – కవిని

                                అప్పుడు సమయం పగలు పదకొండు … Continue reading

Posted in వ్యాసాలు | 1 Comment

సకలం-1 – వ్యాసం – కవిని

వెనుక గదిలోంచి బియ్యపు సంచుల్ని కొరుకుతున్న శబ్దాలు వినపడుతున్నాయి. బహుశా పంది కొక్కులో, ఎలుకలో అయి ఉంటాయి. ఒకప్పుడు ఎలుకలు, పందికొక్కులు బియ్యపు సంచుల్ని కొరుకుతాయేమోనని ఎన్ని … Continue reading

Posted in వ్యాసాలు | Leave a comment

పోరాడితేనే రాజ్యం -2– కవిని

శరీరం కూడా తోలు లెక్క ఊసిపోయి పడి ఉండు…కాళ్ళు, సేతులు తమామ్‌ కట్టెలాగయినాయ్‌.. మంది మస్తుగొచ్చిండ్రు…”అన్నది బాలమ్మ. ”తెలంగాన కోసం బలిదానం ఇస్తుండ్రు… చానామంది…గీ పోలీసోళ్ళు పిల్లలెంటనే … Continue reading

Posted in Uncategorized | Tagged , , | Leave a comment

పోరాడితేనే రాజ్యం -1– కవిని

”లక్ష్యసాధనే మార్గమయినపుడు ప్రతి అంశమూ నిర్దేశకమే.” వాకిలి శుభ్రం చేసి, పొయ్యి అలుకు పెట్టి చేతులు కడుక్కుంది బాలమ్మ. షల్ఫు దగ్గరకు వెళ్ళి షల్ఫులో ఉన్న 10 రూ||లను … Continue reading

Posted in వ్యాసాలు | Tagged | Leave a comment

కాటకం… ఎవరికి ? 2 – కవిని

తాలూకా మండలాఫీసు అప్పుడు సమయం 11 గంటలు కావస్తోంది. ఎండాకాలం కావాన గాలిలో వేడి క్రమంగా పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు … Continue reading

Posted in వ్యాసాలు | Tagged , | 2 Comments

కాటకం… ఎవరికి? 1 – కవిని

”కళమ్మా… వస్తన్నావా?” మీనమ్మ, సత్తెమ్మ, కళమ్మ ఇంటి  ముందు ఉన్న అరుగు దగ్గర నిలబడి పిలిచారు. ”ఆఁ… వస్తన్నా మీనక్కా” అంటూ  బాక్సు ఉన్న చేతి సంచితో … Continue reading

Posted in వ్యాసాలు | Tagged , , , | Leave a comment

ఇదే మా జవాబు-2 – కవిని ఆలూరి

లింగమ్మ నెమ్మదిగా లేచి గది తలుపు తీసుకుని బయటకు వచ్చి ”రాజవ్వ… రాజవ్వ…” అని పక్కిం రాజవ్వను పిలిచింది. తలుపు ఒక రెక్క తీసి చూసి ‘నువ్వా … Continue reading

Posted in వ్యాసాలు | Leave a comment

ఇదే మా జవాబు – కవిని ఆలూరి

kavini

”లాఠీలు, తూటాలు, టియర్‌గ్యాసులే నీ నైజమయితే…. కారం పొడులు, చీపురు కట్టలు, రోకలి బండలే మా సమాధానమవుతాయ్‌…” రాత్రి 11 గంటలు కావొస్తోంది. నగరమంతా నిద్రలోకి జారుకుంటోంది … Continue reading

Posted in వ్యాసాలు | Tagged , , , , | Leave a comment

నువ్వు అనుకున్నావు (కవిత ) – కవిని ఆలూరి

kavini

అమ్మా !నువ్వు అనుకున్నావు! నేను రచయిత్రిని కావాలని పేద ప్రజల ఆక్రందనలే నా రచనా విషయాలుగా రాయాలని , నేను వంటగత్తె నయ్యాను రుచికరమైన వంటలతో అందరినీ … Continue reading

Posted in కవితలు | Tagged , , , , , , , , | 6 Comments

నిరాదరణ (కథ ) – కవిని

kavini

సరళకు నెలలు నిండాయి . ఆ రోజు ఉదయం నుండీ సన్నని నొప్పులు మొదలయ్యాయి. ఇది ఆమెకు రెండవ కాన్పు . పొద్దున నిద్ర లేవగానే ఈ … Continue reading

Posted in కథలు | Leave a comment