తీపి కానుక(కథ ) – పి. రాజ్య లక్ష్మి

జానకి భాస్కరం వచ్చాడు చూడు.రారా భాస్కరం రా యిటుకూర్చో అని దివాన్ కాట్ చూపిస్తూ ఉరుము, మెరుపు లేని గాలివానలా ఒక్కమాట కూడా చెప్పకుండా సరప్రైజ్ విజిట్ ఏంటిరా! లోపలినుండి వచ్చిన జానకి భాస్కరం పక్క కుర్చిలో కూర్చుంటూ ఎన్ని సంవత్సరాులు అయ్యిందో నిన్ను చూసి, అందరూ బాగున్నారా, వాసంతి పిల్లలు ఎలా ఉన్నారు అంటూ గుక్కతిప్పుకోకుండా సవాక్ష ప్రశ్నలు వేస్తూనే వంటింటిలోని వంటమనిషికి కాఫీలు తెమ్మని ఆర్డరు వేసింది. అందరూ బాగున్నారు. ప్రియ ఏది, ఎలా ఉంది, ఏంచేస్తుంది యింట్లో లేదా అంటూ ఇల్లంతా […]

Read more

ఉట్ల స్థంభాల వీధి

    పద్మా రోజు వచ్చి పలకరించి పోయే మీ పెద్దమ్మ యింకా రాలేదేంటి?     ఏమోనండి ఈ పాటికే రావలసింది. ఏమయి వుంటుందో రెండు రోజులనుండి రెండో కొడుకు వూరినుండి వస్తాడని ఎదురుచూస్తుంది. వచ్చాడేమో.     వయస్సు మీద పడితే ఎన్ని ఇబ్బందులో కదా పద్మా. ఆ బూబమ్మను చూస్తుంటే జాలి వేస్తుంది, పండుటాకులా వుంటుంది. ఎప్పుడు చెట్టునుండి రాలి పడి పోతుందో అనేట్లు వుంటుంది. ముఖమంతా ముడతలు పడిపోయి మదర్‌ థెరిస్సాలా వుందికదా. ఏమి రంగు ఈ వయస్సులో కూడా బంగారంలా మెరిసిపోతుంది. […]

Read more

ఎన్‌కౌంటర్

                  మీడియా మొత్తం హడావిడి.  ప్రశ్నల వర్షం కురిపిస్తూనే వున్నారు.  కెమేరాలు రకరకాల కోణాలలో క్లిక్‌మనిపిస్తున్నాయి. హాస్టలు చుట్టూ జనాలు ఆఫీసరుకు ఊపిరాడటం లేదు.  జర్నలిస్టుగా వెళ్ళిన నేను పరిస్థితిని అవగాహన చేసుకునే క్రమంలో గుండెల్లో నుండి ‘మాతృహృదయం’ అనే చిన్న స్పర్శ తన్నుకొని వచ్చింది.  మూడు నెలల పసిగుడ్డు.  కళ్ళు ఎంత పెద్దగా వున్నాయి.  తలంతా రింగుల జుట్టు.  చూస్తుంటే కడుపులో  దేవినట్లు వుంది.  యిక జనాల గుసగుసలు.  పాపం అప్పుడే ఆయుష్షు తీరింది.  ఏ తల్లికి మనస్సు వచ్చిందో, కన్నీళ్లు రాని […]

Read more