నజరానా ఉర్దూ కవితలు-5 – అనువాదం ఎండ్లూరి సుధాకర్

నా మద్యం విలువ నీకేం తెలుసు అర్చకా ! అది తాగి నేను దీవిస్తే నరకమైనా స్వర్గమే ఇకా !                                                   -రియాజ్ ఖైరాబాదీ *నిన్నటి దాకా నా మనసు బహు ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడేమయ్యిందో మరి ఆ పై వాడికే తెలియాలి           […]

Read more

నజరానా ఉర్దూ కవితలు-4 – అనువాదం ఎండ్లూరి సుధాకర్

*ఒక అర్దరాత్రి జాబిల్లి నన్ను నిద్రలేపి ఇట్లా అంది “ఎవరో ఒక అమ్మాయి నీ చిరునామా అడిగి వెళ్లింది “                                                 -బషీర్ బద్ర్ *ప్రియా ! నీ చూపుల్ని వాల్చకు రాత్రి కరిగిపోతుంది నువ్వు వచ్చావనే ఆనందంలో నా ప్రాణం లేచిపోతుంది             […]

Read more

చేరాగాలు

చావంటే ఏమిటో చెప్పాడోయ్ చేరా నలుగురితో కలిసిపోతే కలకాలం మంచేరా ! ***        ***          *** తెలుగుపాల కడలి మీద భాషా పర శేష భోగి తెలంగాణ మట్టి మీద పుట్టినట్టి యోగి ***        ***          *** చేరాతలు తలరాతలు మార్చేశాయ్ కవులకు కుండలాలు వెలిశాయి కొత్త తరం చెవులకు ***        ***          *** ఆ తర్కం అపురూపం అది శర్కర పాకం తన వాదన తన శోధన తనదే ఒక రస లోకం ***   […]

Read more

దుః ఖైర్లాంజి

ఆ రాత్రి ఆకాశం నెత్తుటి వెన్నెల కురిసింది ఆ రాత్రి మట్టి మాంసం ముద్దగా మారింది ఆ రాత్రి నిలువెత్తు నీలి విగ్రహం నీరై పోయింది ఆ రాత్రి ఆత్మ గౌరవం ఆయుధంకాలేక విలపించింది అంత దారుణం ఎంతలా జరిగిపోయింది ఒక ఆదిమకాలపు భయావహ జంతు జాలపు ఊచ కోతల రక్త జ్వాల కళ్ళ ముందు కడులుతున్నట్టే వుంది మేక పిల్లను కోసినట్టు కోడి పెట్టాను గావు పట్టినట్లు వేట కొడవళ్ళతో గాయపరచినట్లు దయలేని దేశంలో నిర్దయగా దళితుల్ని చంపడం ఎంత తేలికైపోయింది గోడ్ల […]

Read more