Author Archives: విహంగ మహిళా పత్రిక

నత్త ( కవిత )-డా. ఇక్బాల్ చంద్

తల కొంచెం సేపు బయటికీ మరి వెంటనే లోలోనికీ హైడ్ అండ్ సీక్ సిక్ నెస్ – బహుశా లోనా ఉండలేను బయటా ఉండనివ్వరు – తప్పించుకొని … Continue reading

Posted in కవితలు | 3 Comments

దళిత వాదం – నాస్తికత్వం – క్రైస్తవత్వం ( Part 1 )

మతం మార్క్సిస్తులకు , ప్రగతి వాదులకు, నాస్తికులకు – stupidity గా అనిపిస్తుంది. ‘ మరీ ఇంత ఘోరమైన నమ్మకాలా ? ‘ అనిపిస్తుంది. మనుష్య సమాజం … Continue reading

Posted in వ్యాసాలు | Leave a comment

కె.వి . సత్యనారాయణ నృత్య రూపకాలు పరిశీలన(సాహిత్య వ్యాసం )- డా.లక్ష్మణరావు ఆదిమూలం

ISSN 2278-478 కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నవారిలో కె.వి.సత్యనారాయణ ఒకరు. సత్యనారాయణ కోరాడ నరసింహారావు, వెంపటి చినసత్యం, వేదాంతం ప్రహ్లాద శర్మ వద్ద నాట్యాన్ని … Continue reading

Posted in వ్యాసాలు | Leave a comment

కాఫీ కప్పు సూర్యుడు(కవిత)-కె.గీత

ఉదయపు మంచు మబ్బు చాటున పొగలు చిమ్ముతున్న కాఫీ కప్పులా సూర్యుడు అల్లల్లాడే చెట్ల చేతుల్ని తాకి ఆకుల చివర నీటి వేళ్లై వేళ్లాడుతూ రోజు రోడ్డు … Continue reading

Posted in కవితలు | 1 Comment

మేఘసందేశం-08 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

1813లో ఈ కావ్యం ‘హోరేస్ హేమాన్ విల్సన్’ (హొరచె హయ్మన్ విల్సొన్) చే ఆంగ్లంలోనికి అనువదింపబడింది. మేఘ సందేశం కావ్యంలో కాళిదాసు వర్ణనా నైపుణ్యము, అలంకార పటిమ, … Continue reading

Posted in సాహిత్య వ్యాసాలు ​ | 1 Comment

గుండె కింద కవిత్వ చెలమ(పుస్తక సమీక్ష)

కవిత్వం రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా వర్క్ షాప్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును కవిత్వమంటే జీవిత అనుభవాల ఊటలో నుండి మస్తిష్కంలో నుండి ఉబికి భావాల … Continue reading

Posted in పుస్తక పరిచయం | Leave a comment

ది కిస్‌(కథ)-గీతాంజలి

ఎత్తైన కొండల మీద పర్చుకుంటున్న చల్లని వెన్నల వెన్నల్లో మెరుస్తున్న పచ్చని గడ్డి… ఆ గడ్డిలో మొలచిన నక్షత్రాల్లాంటి తెల్లని గడ్డిపూలు, ఆకాశంలో నక్షత్రాల్ని పలకరిస్తున్నాయి. నా … Continue reading

Posted in కథలు | 2 Comments

బ్రతుకువెన్నెల (కవిత )-మార్టూరి శ్రీరామ్ ప్రసాద్

జీవితం కోసం పోరాటంలో కష్టంనే ఆనందం గా మార్చుకొని సగం చినిగిన బట్టలతో మట్టిని పులుముకున్న ఒంటితో చిరునవ్వును ముఖానికి తగిలించుకొని ఎండలో చెప్పులు కూడా లేకుండా … Continue reading

Posted in కవితలు | Leave a comment

కడపటి త్యాగపుటడుగు(కవిత)-జి.సందిత

ఎండకు గొడుగై చలికిదుప్పటై ఆకలదప్పులకు అన్నపానీయాల జోలెయై దిగులుసెలిదికి చెదిరిన నిదురకు ఓదార్పు జోలయై తనబిడ్డను తనకన్నుకన్నా జాగ్రత్తగా కాపాడుకున్న … . నేటిమనిషిని కన్నమ్మ కన్నప్రేమను … Continue reading

Posted in కవితలు | Leave a comment

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ,కీ.శే.కోటంరాజు రామారావు వివరాలు

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ,కీ.శే.కోటంరాజు రామారావు గారిని గురించి జీవిత చరిత్ర రాస్తున్నాను.వారి ఫోటో లు గానీ, ఇతర వివరాలు,తెలుగు రచనలు ఎవరి దగ్గరయినా ఉంటే  జిరాక్స్ … Continue reading

Posted in Uncategorized | Leave a comment